NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

12 -Digit Masterstroke: పొట్టి పుట్టగానే ప్రతి ఒక్కరికి ఉండే ఏకైక కారు ఆధార్. అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు మొసలి వరకు మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉంటుంది. ఇండియాలోని మొత్తం 140 కోట్ల మందికి ఓ ప్రత్యేకమైన డిజిటల్ నెంబర్ ఈ కార్డు ద్వారా లభిస్తుంది. ఇప్పుడన్ని సేవలు ఈ కార్డుకే లింక్ అవుతున్నాయి. మరి ఈ కార్డ్ వెనుక ఉన్న అసలు స్టోరీ తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ నేలకొంది. అయితే ఓటీడీలోకి వస్తున్న 12 డిజిట్ మాస్టార్ స్ట్రోక్ ది అండ్ టోల్డ్ స్టోరీ లైఫ్ ఆధార్ డాక్యుమెంటరీ మీరు తప్పక చూడాల్సిందే.

అసలు ఆధార్ కార్డ్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? 100 కోట్లకు పైగా ఉన్న దేశ జనాభాలో ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వాలన్న ఆలోచన ఎవరిది? ఆ ఆలోచనను ఎలా ముందుకు తీసుకువెళ్లారు? ఎంత భారీ బయోమెట్రిక్ డేటాను ఎలా మేనేజ్ చేశారు? అనే ప్రశ్నలు ఉన్న వారంతా ఈ 12 డిజిట్ మాస్టర్ స్ట్రోక్ నీ తప్పనిసరిగా వీక్షించాలి. ఇక ఈ డాక్యుమెంటరీని డాక్యుబె యూట్యూబ్ ఛానల్ స్ట్రీమింగ్ చేయనుంది. శుక్రవారం అనగా మే 3 నుంచి ఈ 12 డిజిట్ మాస్టర్ స్ట్రోక్ స్టోరీని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఈ ఆధార్ కథంగాన్ని ముందుకు తీసుకెళ్లిన టెక్ మాంత్రికుడు నందన్ తో పాటు మిగిలిన ముఖ్యులు ఈ ఆధార్ ప్రక్రియను వివరించడం చూడొచ్చు.

మీ వేలిముద్ర మీ గుర్తింపు అని ప్రధాని నరేంద్ర మోడీ ఆధార్ కార్డ్ గురించి ఓ సభలో చెప్పిన నినాదంతో ఈ ట్రైలర్ ముగిసింది. 12 అంకెల ఆధార్ నెంబర్ ప్రతి ఒక్కరి జీవితాల్లో విడదీయలేని భాగం అయిపోయింది. రేషన్ కార్డ్ నుంచి విమానంలో టికెట్ బుకింగ్ మరియు స్కూల్ అడ్మిషన్ నుంచి స్మశానంలో అంత్యక్రియల వరకు అన్నిటికీ ఇప్పుడు ఆధార్ ఉండాల్సిందే. అటువంటి ఆధార్ వెనుక జరిగిన తతంగాన్ని తెలుసుకోవాలంటే ఈ 12 డిజిట్ మాస్టర్ స్ట్రోక్ మూవీని చూడాల్సిందే. ఆధార్ సృష్టి వెనుక ఎంతమంది ఎన్ని రకాల కృషి చేశారో ఈ డాక్యుమెంటరీ లో చూపించే ప్రయత్నం చేశారు.

ఆధార్ అనే కాన్సెప్ట్ మొదలైనప్పటి నుంచి ప్రభుత్వాలు మారినా అది ముందుకు వెళ్లిన తీరును ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. దేశంలోని ఇప్పటి డిజిటల్ విప్లవానికి పునాది ఆధార్ తోనే పడిందన్న సత్యాన్ని ఈ డాక్యుమెంటరీ చూపించండి. ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసే లాగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రముఖ తాటుగా ఉండే ఆధార్ కార్డ్ ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. మరి డాక్యుమెంటరీ ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి మరి. ప్రస్తుతానికి అయితే ఈ డాక్యుమెంటరీ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N