NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల మైతలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా భూతద్దం భాస్కర్ నారాయణ, హర్రర్ చిత్రంగా తంత్ర విడుదలై మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇవే కాకుండా కామెడీ చిత్రం ఓం బుష్, రొమాంటిక్ డ్రామా టిల్లు స్క్వేర్ సినిమాలు కూడా ఓటిటిలో సందడి చేశాయి. ఏక మలయాళ సినిమాల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక తాజాగా టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ కాకుండా హాలీవుడ్ నుంచి సరికొత్త డిఫరెంట్ జోనర్ వెబ్ సిరీస్ లకు ఎక్కువ ఆదరణ దక్కుతుంది. ఇందులో దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసిన సినిమా కూడా ఒకటి ఉంది. మరణాంతరం ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉన్న ఇద్దరు టీనేజర్ గోస్ట్స్ క్రైమ్ మై ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కొత్తగా ఉంది. ఆ సిరీస్ పేరే డెడ్ బాయ్ డిటెక్టివ్స్. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సిరీస్ ఓటిటి దిగ్గజ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏప్రియల్ 25 అంటే ఈ మంగళవారం నుంచి నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఫ్రాంచ్, జర్మనీ , ఇండేనేషియన్ ఎలా పలు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది.

Dead Boy Detectives OTT updates
Dead Boy Detectives OTT updates

నెట్ఫ్లిక్ సిరీస్ గా వచ్చిన ఈ సిరీస్ డిసి కమిక్ నుంచి తీసుకున్నారు. ఇటీవల డిసి లో స్టోరీస్ వచ్చాయి. ఇక తాజాగా దీన్ని లైఫ్ యాక్షన్ లా సిరీస్ తెరికెక్కించారు. డిసి కమిక్ పుస్తకాలలో కనిపించే ఇద్దరు టీన్ ఎస్ గోస్ట్ డిటెక్టివ్ లా పాత్రలు చాలా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు స్వయంగా ఓ సిరీస్ తీసుకొచ్చారు. ఈ సిరీస్ అంతా ఇద్దరు టీన్ గోస్ట్ డిటెక్టివ్ ల పాత్రల చుట్టూ నడుస్తాయి. ఎడ్విన్ అండ్ చార్లెస్ ఇద్దరూ టీనేజర్స్ చనిపోతారు. వారు ఉత్తమ మరణాంతర జీవితాన్ని కూడా భూమిపై గడుపుతారు. అంతేకాకుండా ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ స్టార్ట్ చేసి సిటీలో జరిగే పరిణామాల కేసులను పరిష్కరిస్తారు.

వారికి జీవించి ఉన్న (అంటే చనిపోని) క్లైర్‌వాయెంట్ అయినా క్రిస్టల్ ప్యాలస్ సహాయం చేస్తాడు. డెడ్ బాయ్ డిటెక్టివ్స్ లో లుకాస్ ‌ గేజ్ క్యాట్ కింద ఓవర్ డి టాప్ హత్య పాత్రలో కూడా కనిపించాడు. ది నమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ నటుడు డేవిడ్ ఇయాకోనో దయంగా నటించాడు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపుగా గంటపాటు రన్ టైం ఉంటుంది. అయితే ఒక్కో ఎపిసోడ్ కేసును సాలు చేస్తుంది. ఊహించని ట్విస్టులతో ఈ సిరీస్ లో ఎపిసోడ్స్ రూపొందాయి. అదేవిధంగా ఈ సిరీస్ కు తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినట్లు కనిపిస్తుంది. మొత్తానికి అయితే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి రెస్పాన్సిటింగ్ తగ్గించుకున్నారు మేకర్స్.

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri