NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Mix UP OTT release: నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైన ” మిక్స్ అప్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Mix UP OTT release updates

Mix UP OTT release: ప్రస్తుత కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ లో రకరకాల కంటెంట్లతో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే. బోల్డ్ మరియు అసభ్యకరమైన చేష్టలు ఉన్న సినిమాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కీ వస్తున్నాయి. ఇక తాజాగా అటువంటి సినిమానే ఓటిటిలో దర్శనం ఇచ్చేందుకు రెడీ అయింది. ఆ సినిమానే మిక్స్ ఆప్.

Mix UP OTT release updates
Mix UP OTT release updates

ఈ మూవీ థియేటర్లో కాకుండా నేరుగా ఓటిటి ఫ్లాట్ ఫారం పై స్ట్రీమింగ్ కి రానుంది. ఈ మూవీలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు , పూజ జావేరి కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ హక్కులను ఆహా కొనుగోలు చేసింది. అదేవిధంగా ఈ సినిమాని నేడు అనగా మార్చి 15న తమ ప్లాట్ఫారం లో రిలీజ్ చేశారు. ఈ మూవీ యొక్క ట్రైలర్ ప్రేక్షక ఆదరణ పొందడంతో భారీ హైప్స్ నెలకున్నాయి. రెండు జంటల రిలేషన్కు సంబంధించిన స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది.

Mix Up 2024 Telugu Movie Review

ఆ రెండు జంటలు తమ శృంగార జీవితం గురించి చెప్పే ట్రైలర్ తో ఈ న్యూఏజ్ బోల్డ్ కంటెంట్ సినిమాపై ఆసక్తి పెరిగింది. కామంపై ప్రేమ తగ్గుతుందా? అంటూ మిక్స్ ఆప్ సినిమాకు ఆన్లైన్ లో బాగానే రెస్పాన్స్ దక్కింది. మొత్తానికి నేడు ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఈ సినిమాను కనుక మీరు చూడాలనుకుంటే మీ తల్లిదండ్రులతో అస్సలు చూడవద్దు. ఈ చిత్రానికి ఆకాష్ బిక్కి దర్శకత్వం వహించాడు. హైమ వర్షిణి కదా అందించారు.

Mix UP OTT release updates
Mix UP OTT release updates

అదేవిధంగా తిరుమల్ రెడ్డి మరియు అమిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కౌశిక్ సంగీతం అందించాడు. ఆదర్శ – అక్షర గౌడ, కమల్ కామరాజ్ – పూజ.. ఈ మూవీలో జంటలుగా నటించారు. శృంగార పరంగా వీరి మధ్య అనేక భిన్నభిప్రాయాలు ఉంటాయి. దీంతో ఆ దంపతుల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది. ఇక ఈ మూవీ మొత్తం ఇదే కథాంశం పై నడుస్తుంది. ఇక మలయాళం తో పాటు తెలుగు మరియు తమిళ్, కన్నడ, హిందీ డబ్బింగ్ లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ తెలుగులో ఎంత మేరా ప్రేక్షక ఆదరణ పొందుతుందో చూడాలి.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri