NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram: పిల్లల కోసం వెతుకుతూ గుడిలోకి వెళ్లిన ఆర్య అనుకి పిల్లలు దొరుకుతారా  లేదా?..

Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights

Prema Entha Madhuram: అక్కి అమ్మ కూడా మనల్ని వెతుక్కుంటూ ఇదే గుడికి వచ్చింది మనం వాళ్ళకి దొరకకుండా దాక్కుందాం అని అభయ్ అంటాడు. అన్నయ్య ముగ్గురు ఇదే గుడికి వచ్చారు ఇప్పుడు ఎటు వెళ్లిన మనం దొరికిపోతాం ఎలా అని ఆకాంక్ష అంటుది. అభాయ్ అక్కిని తీసుకొని అయ్యప్ప గర్భగుడి దగ్గరికి వెళ్తాడు అక్కి ఇక్కడ దాక్కుంటే మనం ఎవరికీ కనపడము అని గుడిలో  ఒక మూలన కూర్చుని ఒక వస్త్రం కప్పుకొని కూర్చుంటారు. ఆర్య అక్కడ భజన చేస్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ అబ్బాయిని అమ్మాయిని మీరు చూశారా అని అడుగుతాడు. లేదు సార్ ఇక్కడ ఆ పిల్లలు కనపడలేదు అని అతను చెప్తాడు. అను గర్భగుడిలోకి వెళ్లి అభాయ్ అక్కి ఎక్కడ ఉన్నారు అని ఏడుస్తూ పిలుస్తుంది. అన్నయ్య ఇప్పుడు అమ్మ లోపలికి వచ్చింది ఎలా అని ఆకాంక్ష అంటుంది. అను అక్కడ అంతా తిరిగి చూసి వెళ్ళిపోతుంది. అను అలా వెళ్ళగానే ఆర్య కూడా అదే గుడిలోకి వస్తాడు అక్కడ అంతా తిరిగి చూస్తాడు అక్కి అభాయ్ కూసున్న చోటు కొద్దిసేపు నిలబడి ఆగి చూస్తాడు వాళ్ళు కనిపించకపోయేసరికి మళ్ళీ వెనుకకు తిరిగి వెళ్ళిపోతాడు.

Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights
Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights

నాన్న వెళ్లిపోయాడు అన్నయ్య అని ఆకాంక్ష అంటుంది. పంతులుగారు  గుడి మూసేసి తాళం వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. పంతులుగారు ఇద్దరు చిన్నపిల్లలు అయ్యప్ప మాల వేసుకుని ఇటు వచ్చారు మీరేమైనా చూశారా అని ఆర్య  అడుగుతాడు. లేదు బాబు ఇక్కడ ఎవరిని చూడలేదు అని పూజారి వెళ్ళిపోతాడు. అక్కి గుడికి తాళం వేసేసారు ఇప్పుడు ఎలా అని అభాయ్ అంటాడు. అన్నయ్య అయితే ఇప్పుడు అమ్మా నాన్నకి మనం దొరికిపోతామా అని ఆకాంక్ష ఏడుస్తుంది.ఏమీ దొరకము అక్కి అందరూ వెళ్లిపోయారు గుడికి తాళం కూడా వేశారు ఏం భయపడకు అని అభాయ్ అంటాడు. అన్నయ్య ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండాల నాకు భయం వేస్తుంది ఆకలి కూడా వేస్తుంది అని ఆకాంక్ష అంటుంది. గుడిలో మనకు తోడుగా ఆ భగవంతుడు కూడా ఉన్నాడు చెల్లి అలాగే మన కోసం ప్రసాదం కూడా పెట్టాడు అని అభాయ్ వెళ్లి అరటిపండు తెచ్చి వాళ్ళ చెల్లెకు తినిపించి తను తింటాడు. అదే గుడిలో పిల్లలు నైట్ అంతా నిద్రపోతారు. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారింది పూజారి గారు వచ్చి గుడి తలుపులు తీయగానే  అక్కి ఎవరో వచ్చారు మనం వెళ్లి దాక్కుందామని అభయ్ అంటడు.

Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights
Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights

పిల్లలు ఇద్దరు వెళ్లి పంతులుగారు వచ్చేసరికి గుడి వెనకాల దాక్కుంటారు. పంతులుగారు పిల్లల్ని చూసుకోకుండానే గర్భగుడి తాళం తీసి పూజ చేస్తూ ఉంటాడు పిల్లలిద్దరూ తప్పించుకొని వెళ్ళిపోతారు. కట్ చేస్తే, అన్నయ్య మనం గుడిలోనే ఉండాల్సింది అక్కడే పూజ కూడా చేసుకునే వాళ్ళం అని ఆకాంక్ష అంటుంది. వద్దు అక్కి మనం ఇక్కడే ఉంటే అమ్మా నాన్నకి దొరికిపోతాం అమ్మానాన్నకి కనపడకుండా వేరే ఊరికి వెళ్ళిపోదాం అని అభాయ్ అంటాడు. అన్నయ్య మన దగ్గర డబ్బులు కూడా లేవు కదా ఎలా వెళ్దాం అని ఆకాంక్ష అంటుంది. ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్దాం చెల్లి అని అభాయ్ అంటాడు.  ఇంతలో సుబ్రహ్మణ్యం అదే గుడికి వస్తాడు సుబ్రహ్మణ్యం పిల్లల్ని చూసి పిల్లలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నిన్న మీరు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్లలేదని ఉష మా ఇంటికి వచ్చి అడిగింది నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని అంటాడు. మేము ట్యూషన్ అయిపోయాక గుడి దగ్గరికి వెళ్లి భజన అయిపోయాక ఉష తో ఇంటికి వెళ్ళాం తాతయ్య ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో గుడికి వచ్చాం అని ఆకాంక్ష అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights
Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights

అవునా నాకు కూడా నైట్ అంతా నిద్ర పట్టలేదు మిమ్మల్ని చూడడానికి ఇంటికి వద్దాం అనుకున్నాను కానీ మీరే ఎదురయ్యారు కొద్దిసేపు ఉండండి మిమ్మల్ని ఆటోలో ఇంటిదగ్గర దించుతాను అని సుబ్రహ్మణ్యం అంటాడు. లేదు తాతయ్య మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఆ కార్లు వచ్చాం కదా వాళ్లతో వెళ్లిపోతాం నువ్వు వెళ్ళు అని ఆకాంక్ష అంటుంది. అలాగే పిల్లలు జాగ్రత్తగా వెళ్ళండి అని సుబ్రహ్మణ్యం వెళ్లిపోతాడు. కట్ చేస్తే,ఆర్య అను యాదగిరి అదేవిది లో పిల్లల్ని వెతుకుతూ ఉంటారు. వాళ్లను చూసి పిల్లలు ఇద్దరు దాక్కుంటారు. యాదగిరి పిల్లలు ఎక్కడైనా కనిపించారా అని అను అడుగుతుంది. లేదు మేడం పిల్లలు దొరకలేదు నేను సార్ కూడా ఇక్కడే వెతుకుతున్న0 మిమ్మల్ని చూస్తే సార్ గుర్తుపట్టేస్తాడు వెళ్లిపోండి అని యాదగిరి అంటాడు. అను అలాగే అని వెళ్ళిపోతుంది.ఇంతలో ఆర్య అక్కడికి వచ్చిపిల్లలు దొరికారా అని అడుగుతాడు. దొరకలేదు సార్ ఇక్కడే కనిపించారని తెలిసింది కానీ వాళ్ళ జాడ ఇంకా దొరకలేదు అని యాదగిరి అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights
Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights

అయితే నైట్ అంతా పిల్లలు ఇక్కడే ఉన్నారు అంటే ఎంతో దూరం వెళ్లలేదు యాదగిరి ఇక్కడే ఉంటారు వెతుకుదాం అని అంటాడు. అన్నయ్య ఇప్పుడు మనం ఎటు వెళ్లిన అమ్మానాన్నలకి దొరికిపోతాం ఎలా అని ఆకాంక్ష అంటుంది. రేయ్ మనం నైట్ నుంచి పిల్లల కోసం వెతుకుతూ ఉన్నాం ఆ పిల్లలు దొరకలేదు రమేష్ కి ఫోన్ చేయరా అని రౌడి అంటాడు. ఆ రౌడీలో ఒక అతను రమేష్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అక్కి మనం ఇక్కడే ఉంటే కచ్చితంగా అమ్మానాన్నకి దొరుకుతాం అందుకనే మనం అక్కడ ఉన్న కార్లు  దాక్కుందాం అని అభాయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights
Prema Entha Madhuram Today Episode January 08 2024 Episode 1146  Highlights

అన్నయ్య వద్దు నాకు భయమేస్తుంది అని ఆకాంక్ష అంటుంది. చెల్లి ఇప్పుడు మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం ఆ కారు ఎక్కడికి వెళ్తే అక్కడికి దూరంగా వెళ్ళిపోదాం అని ఆభయ్ వాళ్ళ చెల్లిని తీసుకుని వెళ్లి కారులో దాక్కుంటాడు. అను ఒక వైపు ఆర్య అదే వీధిలో పిల్లల్ని వెతుకుతూనే ఉంటారు. అలా పిల్లల్ని వెతుకుతున్న ఆర్య అని రౌడీలు చూసి భయపడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N