NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 25 2024 Episode 1161: అను పూజకు లేటుగా వచ్చిందని అవమానించిన దివ్య….

Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights

Prema Entha Madhuram January 25 2024 Episode 1161:  అక్కి అభయ్ ఆర్య దగ్గరికి వెళ్లి అమ్మకి ఇలా చేయద్దు అని చెప్పు అని అంటారు.నువ్వు అడిగితే అమ్మ చెప్తుంది అడుగు అని అంటారు వాళ్ళు.ఇంటికి వెళ్ళిపోదాం రా అమ్మ అని అడుగుతారు వాళ్ళు.నువ్విలా ఉండొద్దు అని అంటారు పిల్లలు . నేను ఇప్పుడు రాలేను నాన్న మీకు నిజంగా అమ్మ అంటే ఇష్టం ఉంటే మీరు వెళ్లిపోండి అని అంటుంది అను. పిల్లలు రమ్మని అడిగితే అను కోప్పడుతుంది. ఏంటి రాధ గారు ఇలా చేస్తున్నారు మీరు ఎలా చేయడం బాగోలేదు అని అంటాడు ఆర్య. ఏం చేస్తున్నారు చెప్పండి అని అడుగుతాడు ఆర్య. నేను ఇప్పుడు ఏం చెప్పలేను నన్నేం అడగకండి,నేను కారణం లేకుండా ఏది చేయనని తెలిసి మీరు కూడా నన్ను ఇలా అడుగుతున్నారేంటండి ప్లీజ్ పిల్లల్ని తీసుకొని వెళ్లిపోండి అని అంటుంది అను.  రాధ గారు పెళ్లి సమస్య నుండి బయటపడడానికి ఏదో కఠోర దీక్ష చేస్తున్నట్టున్నారు.

Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights
Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights

పిల్లలు అమ్మ ఏది చేసినా మీ మంచి కోసమే చేస్తుంది పదండి వెళ్దాము అని ఆర్య వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఆరి అతనికి బిక్ష వేస్తాడు, మీకు సహాయపడుతుందేమో అని అంటాడు. ఒక తల్లి తన పిల్లల కోసం ఏదైనా చేస్తుందని మీరు నిరూపించారు రాధ గారు అని అనుకుంటాడు ఆర్య. ఏది ఏమైనా సరే ఈ దీక్ష పూర్తి చేయాలి అని అను మళ్లీ అడుక్కోవడం మొదలు పెడుతుంది. అను సమయం అయిపోతుందని గుడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పంతులుగారు వచ్చావా అమ్మ లేట్ అయిపోయింది అనుకోని వెళ్ళిపోదాం అనుకున్నాను అని అంటాడు. నా ప్రాణం పోయినా దీక్ష తప్పను పంతులు గారు అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights
Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights

నేను బిక్ష తీసుకుంటున్న స్థితిని చూసిన పిల్లలు ఎంతో బాధపడ్డారు వాళ్ళ మనసులు విరిగిపోయాయి ఈ కష్టంలో కూడా నా పిల్లలు నాకు తోడుగా ఉండాలి అనుకున్నారు తప్ప నాకు అడ్డుగా ఉండలేదు, ఈ దీక్షతోనైనా పిల్లలకి ఆర్య గారికి అంత మంచి జరగాలి అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. కట్ చేస్తే, సుగుణ వాళ్ళందరూ అను కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ముత్తయిదువులందరూ వాళ్ళింటికి వస్తారు. మీ కోడలు రానివ్వండి తనే కదా కావాల్సింది తను వచ్చాకే మొదలుపెడదాం అంటుంది ఒక ఆవిడ.అమ్మ పొద్దున వెళ్లిన రాధ గారు ఇంతవరకు రాలేదు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతుంది జ్యోతి.

Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights
Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights

నాకు కూడా అర్థం కావట్లేదు జ్యోతి అని అంటుంది సుగుణ.  ఇంత పని పెట్టుకొని జాబ్ కి వెళ్లడం అవసరమా అని అంటుంది దివ్య. దివ్య ఎందుకలా మాట్లాడతావ్ అని అంటుంది జ్యోతి. నీకేం తెలుసు నా బాధ ఈ పెళ్లి నాది నీది కాదు కదా అని అరుస్తుంది దివ్య. అసలేం జరిగిందో నీకు తెలుసా అని జ్యోతి చెప్పబోతుంటే సుగుణ ఆపుతుంది.యాదగిరి వెళ్లాడు కదా తీసుకొస్తాడు అని అంటుంది సుగుణ. అందరూ తన మీద జాలి చూపిస్తున్నారు ఏంటి, అందరితో మంచి అనిపించుకోవాలానా అని దివ్య అరుస్తుంది. రాధను తీసుకురాకుండా వచ్చిన యాదగిరి,అరవకు  ఎవరి కష్టాలు వాళ్లకు ఉంటాయి నీకు తెలుసా అని అంటాడు. నన్ను క్షమించు  హరీష్ ఎవరికోసం నిన్ను బాధ పెడుతున్నాను అని అంటుంది దివ్య. దివ్య ఏంటిది అందరి ముందు అని అంటుంది సుగుణ. ఇక్కడ ఏమి హడావిడి లేనట్టు ఎంత తాపీగా వస్తుందో చూడండి అని అంటుంది దివ్య. ఇంత నిదానంగా వస్తున్నావ్ ఏంటమ్మ ఇక్కడ నీ కోసం అందరు వెయిటింగ్ అని అంటాడు యాదగిరి. ఇంట్లో ఈ రోజు కార్యక్రమం ఉందని తెలుసు కదా, రావడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది దివ్య.

Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights
Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights

ఎవరితో మాట్లాడుతున్నావ్ తెలుసా తను ఈ ఇంటికి కాబోయే కోడలు అంటే మీ అన్నయ్యకు భార్య నీకు వదిన అవుతుంది వదిన అంటే తల్లితో సమానం తల్లితో ఇలాగేనా మాట్లాడేది అని సుగుణ తిడుతుంది. తనను ఏమీ అనకండి ఆంటీ తప్పు నాదే తన బాధ తనది అని అంటుంది అను. ఇప్పుడు ఈ కంటితడుపు మాటలు ఎందుకులే అని దివ్య వెటకారంగా అంటుంది.మర్యాదిస్తే నిలబెట్టుకోవడం కూడా రాదు ఏం మనిషివే నువ్వు అని అంటుంది సుగుణ. రాధ నువ్వు వెళ్లి రెడీ అవ్వు అని అంటుంది సుగుణ. అను లోపలికి వెళ్ళిపోతుంది.  దివ్య ఇంకోసారి రాధతో అమర్యాదగా ప్రవర్తించకు పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లబోతున్నావు కొంచెం సహనం నేర్చుకో అని అంటుంది సుగుణ. అత్తమ్మ ఈ పిల్లకి ఎంత చెప్పినా రాదులే అని అంటాడు యాదగిరి. ఒకరిని మాట అనడం తేలికే కానీ వెనక్కి తీసుకోవడం కష్టం అని అది తెలుసుకో అంటాడు యాదగిరి. ఆర్య శుభ లేఖల కోసం అని వెళ్లావు ఇంత లేటుగా వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది సుగుణ.

Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights
Prema Entha Madhuram Today Episode January 25 2024 Episode 1161 Highlights

ఆ పని మీద వెళ్లాను కానీ మధ్యలో ఆలస్యమైంది అని అంటాడు ఆర్య. అను రెడీ అయ్యి బయటికి వస్తుంది. ముందు నీ చేతితో దీపం వెలిగించు అని అంటుంది సుగణ.అను దీపం వెలిగిస్తుంది.దివ్య నువ్వు కూడా దీపం వెలిగించి అంటుంది సుగుణ. దివ్య కూడా దీపం వెలిగిస్తుంది.నువ్వు ఇక్కడ పెట్టే దీపం నీ అత్త ఇంట్లో చిచ్చు కాకుండా చూసుకో అని అంటాడు యాదగిరి. దివ్య యాదగిరి వైపు కోపంగా చూస్తుంది. దివ్య అను లోపలికి వెళ్ళిపోతారు. పిల్లలు అనుని చూసి బాధపడతారు. మీరు కూడా లోపలికి వెళ్ళండి అని అంటాడు ఆర్య.రాధ చెప్పుకోవడం లేదు కానీ తన మనసులో ఏదో పెద్ద బాధ ఉంది అని అంటుంది సుగుణ. నేను కూడా ఆ బాధ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అమ్మ అంటాడు ఆర్య. ఆర్య బయట కూర్చుని, రాధ గారు ఎందుకలా ఉన్నారు అసలేం చేస్తున్నారు రాధ గారి మనసులో ఏ బాధ ఉంది ఎవరికోసం ఇదంత చేస్తున్నారు రాధ గారి సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కరించాలి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella