NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar: నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ఓటీటీలో చరిత్ర సృష్టిస్తున్న “సలార్”..!!

Salaar: యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” బ్లాక్ బస్టర్ కావడం తెలిసిందే. “కేజీఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “సలార్” రెండు భాగాలుగా తెరకెక్కగా ఫస్ట్ పార్ట్ “సలార్” డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన గాని నెలలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 20 నుంచి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ లో “సలార్” పార్ట్ 1 అందుబాటలో ఉంది. “సలార్” హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

Prabhas Salaar Movie making history in OTT on Netflix India

కాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో “సలార్” మేనియా కొనసాగుతుందని ఇప్పటికే ఓ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. సలార్ పార్ట్ 1 అత్యధిక వీక్షకులతో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అగ్రస్థానంలో ఉంది. తెలుగు మరియు తమిళ వెర్షన్‌లు మొదటి రెండు స్థానాలను ఆక్రమించినట్లు అప్‌డేట్‌లు కూడా చేయబడ్డాయి. కన్నడ, మలయాళ వెర్షన్లు 5, 7 స్థానాల్లో ఉన్నాయి. తాజాగా ప్రభాస్ అభిమానులకు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “సలార్” సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈనెల 20 నుంచి ‘నెటిక్స్’లో స్ట్రీమింగ్ అవుతున్న “సలార్”.. నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో గ్లోబల్ టాప్-10లో నిలిచింది.

Prabhas Salaar Movie making history in OTT on Netflix India

దీంతో ‘ఖాన్సార్ హీరో ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయ్యాడు. ప్రజెంట్ కేవలం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇంగ్లీష్ లోనూ ప్రసారం అవుతుంది’ అని ‘నెట్‌ఫ్లిక్స్’ ట్వీట్ చేసింది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ యొక్క టాప్ 10 గ్లోబల్ చార్ట్‌లలో నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో “సలార్” మూడవ స్థానంలో ఉంది. జనవరి 15 మరియు 21 మధ్య “సలార్” ఈ అరుదైన ఘనతను సాధించింది. వరుస పరాజయాలలో ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 కోట్లకు పైగానే ఈ సినిమా కలెక్షన్స్ సాధించింది. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా “సలార్” రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అదే రీతిలో చరిత్ర సృష్టిస్తూ స్ట్రీమింగ్ అవుతుంది.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri