NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram: రాధ గారు మీ కోసం నేను త్యాగం చేస్తాను అంటున్న ఆర్య, అనుని పెళ్లికి ఒప్పించడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పిల్లలు..

Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights

Prema Entha Madhuram: మీరు ఆ పని మాత్రం చేయకండి అని అను అంటుంది.రాధ గారు నేను మీ మంచి కోసమే చెప్తున్నాను ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్ల మీకు నష్టమేమీ జరగదు పెళ్లి లోపు నీ భర్తని వెతికితేస్తాను ఆర్య అంటాడు.ఈ జన్మకు నాకు పిల్లలు పిల్లలకు నేను అంతే ఇంకే బంధం నాకు అక్కర్లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అను అంటుంది. మీరు పిల్లల గురించి అయినా అర్థం చేసుకోవాలి కదా అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నేను ఆ సమస్యకు పరిష్కారం వెతికేది రాద గారు ఈ పెళ్లి వల్ల మీకు నష్టం మాత్రం జరగదు నన్ను నమ్మండి లేదు అంటే మాత్రం మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి మీకోసం నేను అధ్యాయం చేస్తాను కానీ నీకు మాత్రం ఎలాంటి ఆపద కలగనివ్వను అని ఆర్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, పిల్లల దగ్గరికి వెళ్లి అను ఏడుస్తూ ఉంటుంది. మీరు తండ్రి కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు కానీ నేను మీ నాన్న దగ్గరికి చేర్చలేను నన్ను క్షమించండి ఈ జన్మకు మన ముగ్గురం మాత్రమే ఇక్కడే ఉంటే అనార్థం జరుగుతుంది పిల్లల్ని తీసుకుని ఎవరికీ కనబడనంత దూరం వెళ్ళిపోతాను అసలు ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని అను ఏడుస్తుంది.

Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights

కట్ చేస్తే, యాదగిరి రూమంతా సాంబ్రాణి పొగతో నింపేస్తాడు. ఏం చేస్తున్నారండి అn జ్యోతి అడుగుతుంది. మనకు కొత్తగా పెళ్లయింది కదా శోభనం జరుగుద్దా నువ్వు బెడన్ పెట్టి లోపలికి రా అని యాదగిరి అంటాడు. జ్యోతి సిగ్గుపడుతూ బెడన్ పెట్టి మంచి నీళ్లు తీసుకుని వస్తుంది. నువ్వు అంత సిగ్గు పడకు గానే అలమరలో పొట్లం ఉంది తీసుకురా అని యాదగిరి అంటాడు. ఏమున్నాయి అండి అందులో మల్లెపూల అని జ్యోతి వెళ్లి పొట్లం తెచ్చి యాదగిరిగురించి తలలో పెట్టమంటుంది.   ఓ సి పిచ్చి మొద్దు నీ తేలివి తెల్లారినట్టే ఉంది అవి మల్లెపూలు కాదే పకోడీ అని యాదగిరి అంటాడు. ఇంత సెటప్ ఇంత బిల్డప్ ఇచ్చింది పకోడి కోసమా ఇంకా దేనికో అనుకున్నాను అని జ్యోతి ఉంటుంది. అలా అనకు జ్యోతి అని తన చేయి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టి ప్రేమగా జ్యోతి వంక చూస్తూ మందు బాటిల్ తీసి ఓపెన్ చేసి గ్లాసులో పోసుకుంటాడు ఈ యాదగిరి.

Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights

మీరు ఇందాకట్నుంచి చేసిందంతా దీని కోసమా నేను ఇంకేదో అనుకున్నాను అని జ్యోతి అంటుంది. ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఈ మాత్రం సెటప్ ఉండాలి కదా లేదంటే అనుమానం వచ్చేస్తుంది అని యాదగిరి అంటాడు. అయినా ఏంటండీ మీరు మారిపోయారు మా అన్నయ్య బజన చేస్తున్నారు ఏం మందు పెట్టి మాయ చేశాడు అn జ్యోతి అంటుంది. నువ్వు బావ గురించి ఎక్కువ మాట్లాడావు అనుకో ఈ మందులో విషయం కలిపి తాగిస్తాను దెబ్బకి చచ్చి ఊరుకుంటావని యాదగిరి అంటాడు. ఆ మాట వినగానే గప్చిపున నోరు మూసుకొని పడుకుంటుంది జ్యోతి. యాదగిరి ఆనందంగా మందు తాగుతాడు. కట్ చేస్తే, ఉష జ్యోతి ఇల్లంతా శుభ్రం చేయండి ఇందాక వెళ్లి గురుస్వామితో మాట్లాడాను పిల్లల పరిస్థితి చెప్తే దీక్షా విరమించవచ్చని చెప్పాడు గురువుగారు వచ్చేస్తారు తొందరగా కానివ్వండి ఈ అయ్యప్ప పూజ చేస్తూ ఉంటే ఇంట్లో పెళ్లి శుభకార్యం చేయకూడదంట దీక్ష విరమించాక పంతులుగారు వచ్చి పెళ్లికి ముహూర్తం పెడతాడు అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights

అమ్మ మాకు ముహూర్తం ఎప్పుడు పెట్టేసారు కదా మళ్ళీ కొత్తగా పెట్టడమేంటి అని దివ్య అంటుంది. దివ్య  మీకు ముహూర్తం కాదే రాధకి సూర్యకి పెళ్లి ముహూర్తం అని సుగుణ అంటుంది. కంగారు పడిపోయిన అను కొంగు ముసుగు వేసుకొని వచ్చి ఆంటీ ఎందుకు ఇదంతా చేస్తున్నారు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా ఎందుకు బలవంతం చేస్తారు అని అంటుంది.ఏంటమ్మా ఇదే నీ బంధువులో నీ రక్తసంబంధీకులు అయితే ఇలాగే మాట్లాడే దానివా అని సుగుణ అంటుంది.ఆంటీ మీరు రక్తసంబంధీకులు కాకపోయినా మీరంటే చాలా గౌరవం ఆంటీ అందుకే మీ మాటకు ఎదురు చెప్పట్లేదు కానీ నన్ను అర్థం చేసుకోండి అని అను అంటుంది. అమ్మ రాధ గారికి ఇష్టం లేదు అంటుంటే ఎందుకమ్మా బలవంతం చేయడం అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights

లేదు సూర్య ఇవాళ ఈ విషయం అటు ఇటు తేలిపోవాలి పిల్లల ముందే ఉష నువ్వు వెళ్లి పిల్లల్ని తీసుకురా అని సుగుణ అంటుంది. కట్ చేస్తే, ఉషా పూజ మందిరంలోకి వెళ్లి చూసేసరికి పిల్లలు లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతారు అది చూసినా ఉష అన్నయ్య ఇంట్లో పిల్లలు లేరు ఎక్కడికొ వెళ్ళిపోయారు అని అంటుంది. అందరూ గబగబా వెళ్లి చూసేసరికి ఆక్కడ లెటర్ ఉంటుంది ఆర్య లెటర్ చదివి షాక్ అయిపోతాడు. అమ్మ నువ్వు ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే కానీ మేము ఇంటికి తిరిగి రాము మమ్మల్ని క్షమించమ్మా ఐ మిస్ యు ఫ్రెండ్ అని రాసిపెట్టి పిల్లలు వెళ్లి పోతారు.

Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 05 2024 Episode 1144 Highlights

ఆ లెటర్ చదివిన ఆర్య యాదగిరి పిల్లలు ఎంత దూరం వెళ్లి ఉండరు పదా వెళ్లి వెతుకుదామని ఆర్య అంటాడు. ఆ లెటర్ పట్టుకొని అను గుండెలు పగిలిలా ఏడుస్తుంది. ఉష పిల్లల్ని మనం కూడా వెతుకుదాం పద అని అను వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఆర్య యాదగిరి పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు.ఒకచోట పిల్లలకు ఆర్య కనపడగానే ఆర్య చూడకుండా పిల్లలు దాక్కుంటారు. ఆర్య చూసుకోకుండా ముందుకు వెళ్లి పిల్లల గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటాడు. అను ఉష పిల్లల కోసం వీధిలన్నీ వెతుకుతూ ఉంటారు. రాధ గారు నేను పార్క్ దగ్గర వెతుకుతాను మీరు వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అడగండి అని ఉష అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri