NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama February 2 2024 Episode 35: కాళీ తో క్రిష్ గొడవ..మాధవ్,సత్యల నిశ్చితార్థంలో క్రిష్ ఎంట్రీ..అందరి ముందు తన ప్రేమను తెలిపిన క్రిష్..?

Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights

Satyabhama February 2 2024 Episode 35: క్రిష్, మినిస్టర్ కూతురుతో కలిసి రెస్టారెంట్ లో ఉంటాడు.మినిస్టర్ కూతుర్ని మేనేజ్ చేసి సత్యని కలవాలి అనుకుంటాడు సత్య, కచ్చితంగా రెస్టారెంట్ కి వస్తుందని బాబి వాళ్ళతో చెప్తాడు క్రిష్ కానీ కాళీ మాత్రం రాదు అని అనుకుంటాడు కానీ అందరి ఊహలని తలకిందులు చేస్తూ సత్య వాళ్ళ అన్నయ్యని తీసుకొని రెస్టారెంట్ కి వస్తుంది. సత్యని చూసిన కాళీ ఇదేందిరా ఇట్లా వచ్చింది నేను కచ్చితంగా రాదనుకున్నా నేను నా మీద అంతా కోపం గదా అని నన్ను కొట్టి ఇవాళ ఎట్లా వచ్చింది ఇక్కడికి అని అనుకుంటాడు కానీ ఏమీ చేయాలో తెలీక చాలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు.

Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights
Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights

ఇక క్రిష్ చెప్పిన విధంగా మినిస్టర్ కూతుర్ని మాయ చేసి సత్యభామ దగ్గరికి వెళ్దాం అనుకునే టయానికి ఖాళీ అడ్డుపడి నీ చేతిలో గన్నెందుకు అన్నా నాకు ఇచ్చేసేయి నేను జాగ్రత్తగా చూస్తాను అని అంటాడు ఈ టైం లో వదిన దగ్గరికి వెళ్తున్నావ్ కదా ఇప్పుడు గం తీసుకుని వెళ్తే వదినకి డౌట్ వస్తుంది అని అంటాడు అందుకు కృషి కూడా కాళీ నేను అమ్మి గన్ తను చేతిలో పెట్టి సత్యాన్ని కలవడానికి వెళుతూ ఉంటాడు. ఈలోగా అక్కడికి మాధవ్ వస్తాడు మాధవిని చూసిన కాలి షాక్ అవుతాడు ఈ టయానికి వీడు ఎందుకు వచ్చాడురా ఇక్కడికి అని, ఏం జరుగుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటాడు ఇక ఏదో ఒకటి చేసి క్రిష్ సత్య ని కలవకుండా చేయాలి అనుకుంటాడు. మొదట సత్య దగ్గరికి మాధవ్ వెళ్తూ ఉంటే కావాలని ఖాళీ, తన చేతిలో ఉన్న గన్ని షూట్ చేస్తాడు రెస్టారెంట్ అంతా గొడవ గొడవ అయిపోయి అల్లకల్లోలంగా మారి ఎవరి దారి వాళ్ళు వెళ్తూ పరిగెడుతూ ఉంటారు అప్పుడే మాధవ్ సత్య ఎదుట నిలబడతాడు ఏంటి సత్య ఎక్కడున్నావ్ అని అడిగేలోపే అక్కడంతా గొడవ జరుగుతూ ఉంటుంది కాబట్టి సత్యం తీసుకొని బయటికి వెళ్లిపోతాడు.

Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights
Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights

సత్య రెస్టారెంట్ లో నుంచి ఆ క్యాబిన్లో నుంచి బయటికి రాగానే క్రిష్ అదే క్యాబిన్ ఎదురుగా నించుంటాడు అక్కడ క్రిష్ పంపించిన బొకే ఉంటుంది కానీ సత్యం ఉండదు కానీ సత్యం ఎక్కడికి వెళ్ళిందో అనుకుని కంగారు పడతాడు ఇక ఈ గొడవతో సత్య భయపడి పారిపోయిందనుకుంటాడు క్రిష్.అసలు ఈ గొడవకి కారణమైన ఖాళీ దగ్గరికి వెళ్లి కాళీ కాలర్ పట్టుకుని అసలు ఎందుకు షూట్ చేశావు గన్నును ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది? నా ప్లాన్ అంతా అప్సెట్ చేశావు నా సంతోషాన్ని దూరం చేశావని క్రిష్ కొట్టబోతాడు ఖాళీ వెంటనే అన్నా సారీ నేను కావాలని చేయలేదు బై మిస్టేక్ లో అలా జరిగిపోయింది అని కవర్ చేస్తాడు. నా రివాల్వర్ నాకు ఇచ్చేసేయని క్రిష్ రివాల్వర్ చేతిలోకి తీసుకోగానే అప్పుడే అక్కడికి మాధవ వచ్చి క్రిష్ పట్టుకుంటాడు. అంటే ఇప్పుడు రివాల్వర్ పిలిచింది నువ్వే అన్నమాట రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావురా ఇప్పుడు పోలీసులు నుంచి నేను తప్పించడానికి ఆస్కారమే లేదు కచ్చితంగా నేను అరెస్ట్ చేయిస్తాను అని మాధవ్ క్రిష్ తో గొడవపడతాడు కృష్ణుడా మాధవిని నాకు అసలే చాలా కోపంలో ఉంది ఇప్పుడు నువ్వు నన్ను కదిలిచ్చి అనవసరంగా డేంజర్ లో పడొద్దు ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు నీకు అంత దమ్ముంటే షూట్ చేయరా అని అంటాడు మాధవ్. ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటాడు మాధవ్ రెస్టారెంట్లో రచ్చ రచ్చ చేసేస్తాడు ఇక కృష్ణుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇప్పుడు గొడవలు ఎందుకు అన్నా వెళ్లిపోదాం పద అని తీసుకెళ్లిపోతారు. మాధవ్ఇప్పుడు తప్పించుకున్నావు రా ఈసారి అయితే మాత్రం తప్పించుకోలేవు అని అంటాడు.

Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights
Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights

ఇక సత్య వాళ్ళ ఫ్యామిలీ అంతా మాధవి ఇంటికి వస్తారు ఎంగేజ్మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉంటారు సత్యని చూసి మాధవి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించి ప్రేమతో కోడలికి చీర పెట్టి లోపలికి ఆహ్వానిస్తుంది. మాధవ్ కూడా చాలా సంతోషిస్తాడు ఇక మాధవ్ సత్య కోసం తెచ్చిన చీరని వాళ్ళ అమ్మ సత్యకు ఇచ్చి ఈసారి కట్టుకొని రమ్మని అంటుంది. ఇక సత్యసారీ కట్టుకోవడానికి లోపలికి వెళ్తుంది.సతిని చూడడానికి మాధవ్ రూమ్ దగ్గరికి రెడీ వస్తాడు సత్య చెల్లెలు సంధ్య మాధవ్ ని ఆటపట్టిస్తూ ఉంటుంది అక్కని మీరు ఇచ్చిన శారీలో ఎలా ఉందో చూడ్డానికి వచ్చారు కదా అని అంటుంది అందుకు, మాధవ్ సిగ్గుపడతాడు అయితే మీరు ఇలా చూడడం కాదు బావగారు అని తలుపు దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలుస్తుంది సంధ్య ఏంటో చెప్పు అని అంటుంది వాళ్ళమ్మ ఒకసారి తలుపు తీస్తే బావగారికి కావాల్సింది లోపల ఉందంట చూసుకొని వెళ్తారు అని అంటుంది సంధ్య అందుకు సత్య సిగ్గుపడుతుంది అప్పటికి సత్య ని చాలా అందంగా రెడీ చేసి ఉంటారు.

Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights
Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights

క్రిష్ వాళ్ళింట్లో రెడీ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్నమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది క్రిష్ నేను ఇప్పుడు వెళ్ళేది ఆ అమ్మాయి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి మా ప్రేమ గురించి చెప్పేస్తాను ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం అని ఇవాళ రెస్టారెంట్ కి తను వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఇచ్చిన కుంకుమ బొట్టు పెట్టుకుంది అలాగే నేను ఇచ్చిన సారీ కట్టుకొని ఇవాళ నేను చెప్పిన రెస్టారెంట్ కూడా వచ్చిందంటే తన మనసులో నామీద ప్రేమ ఉన్నట్టే కదా ఇక తను డైరెక్ట్ గా చెప్పకపోతే మాత్రం ఏమైంది ఇప్పుడు నేను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్నకి విషయం మొత్తం చెప్పి వాళ్ళ నాన్నని పెళ్లికి ఒప్పిస్తాను అని అంటాడు. వాళ్ళ నాన్నమ్మ మరి మీ నాన్న చూసిన సంబంధం ఏం చేస్తావు అని అడుగుతుంది ముందు వాళ్ళ నాన్నని ఒప్పించి ఆ తర్వాత సత్యతో మాట్లాడి అప్పుడు బాపు గురించి ఆలోచిస్తాను అని అంటాడు. అవి వెంటనే సచ్చే వాళ్ళ నాన్నమ్మ వీడికి వీళ్ళ నాన్న మహదేవయ్య గురించి తెలియట్లేదు, మినిస్టర్ పదవి కోసం తను ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు ఇప్పుడు వీడు ప్రేమ అని ఇంకొక అమ్మాయిని మధ్యలోకి తీసుకొస్తున్నాడు వాళ్ళ నాన్నకు తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు ఆ సత్యని అని మనసులో బాధపడుతూ ఉంటుంది. మహదేవయ్య గురించి వాళ్ళ నానమ్మకి బాగా తెలుసు ఆయన కావాలనుకున్న దానికోసం సొంత కొడుకుని అయినా ఎవరినైనా లెక్క చేయడు అందుకే సత్య ఈ క్రిష్ జీవితంలోకి ఎంట్రీ అయితే ఏం చేస్తాడు అని భయపడుతూ ఉంటుంది. కానీ క్రిష్ మాత్రం తను అనుకున్నది జరగడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సత్య అంటే కృషికి చాలా ప్రేమ వాళ్ళ తండ్రిని ఎదిరించైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాకపోతే సత్య కృషి ఇంత వడికి ఒకరినొకరు చూసుకోలేదు. క్రిష్కి సత్య ఎవరో తెలుసు కానీ సత్యకి కృషి ఎలా ఉంటాడో కూడా తెలీదు.

Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights
Satyabhama  Today Episode February 2 2024 Episode 35 Highlights

రేపటి ఎపిసోడ్ లో ఊహించని విధంగా సత్య ఎంగేజ్మెంట్ కి క్రిష్ వస్తాడు. సత్య వాళ్ళ నాన్నని కలవడానికి సత్య ఇంటికి వెళ్తాడు క్రిష్ అక్కడ వాళ్ళ నాన్న లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాడా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికే వచ్చిన కాళీ అన్న నీకు ఒక విషయం అర్జెంటుగా చెప్పాలి అవతల సత్య ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్తాడు. కాళీ అన్నమాట విని కోపంతో క్రిష్ ఎంగేజ్మెంట్ జరిగే ఇంటికి వెళ్లి సత్య ఎదుట నిలబడతాడు ఇక అక్కడే ఉన్న సత్య తండ్రి విశ్వనాథన్ బాబు నీకు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు నేను మీతో మాట్లాడడానికి రాలేదు మీరు పెట్టే బిర్యాని తినడానికి రాలేదు నేను వచ్చింది మీ అమ్మాయి సత్య నేను ప్రేమించుకుందాం అన్న విషయం ఇంట్లో అందరికీ చెప్పడానికి అని అంటాడు ఆ మాటలకు సత్యతో పాటు ఇంట్లో అందరూ షాక్ అవుతాడు మాధవి కూడా షాక్ అవుతాడు. ఊహించని ఈ మలుపుతో సీరియల్ ఎటు వెళ్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే.

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri