NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama January 23 2024 Episode 27: శైలు తో క్రిష్ పెళ్లి ఒప్పందం జరగనుందా? మాధవ్ తో సత్య పెళ్లిచూపులు ఆగనున్నాయా?

Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights

Satyabhama January 23 2024 Episode 27: భైరవి తన కోడలు రేణుకని, రుద్ర నిలదీసి పిల్లల కోసం, మీరిద్దరూ నా దగ్గర ఏదో దాచి పెడుతున్నారు చెప్పండి అని అడుగుతుంది. దానికి రేణుక అంతా తప్పు రుద్రా మీద వేసి తను వెళ్ళిపోతుంది రుద్ర వాళ్ళ అమ్మ దగ్గర సమాధానం చెప్పలేక, నేను ఎందుకు అలా చేస్తానమ్మా అని అంటాడు కానీ భైరవికి, రుద్ర మీద అనుమానంగానే ఉంటుంది రుద్రాకి ఆరు నెలలు టైం ఇస్తుంది ఈలోగా, రేణుక నిలబెందా సరే లేదంటే నీకు వేరే పెళ్లి చేస్తాను అని చెప్పేస్తుంది . ఈ మాటలు అన్నీ విని రేణుక చాలా బాధపడుతుంది. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.రేణుక దగ్గరికి రుద్రా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు.ఇంట్లో ఏడ్చే అధికారం కూడా నాకు లేదా అని అంటుంది ఏడు కానీ పైకి మాత్రం ఏడవద్దు అని అంటాడు. పైకెడిస్తే మీకు ప్రమాదమని ఆలోచిస్తున్నారా అని అంటుంది ఏంటి నోరు ఎక్కువ లేస్తుంది అని అంటాడు ఆ మాత్రం మాట్లాడేది కూడా లేకపోతే చెప్పండి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాను అని అంటుంది. అయినా తప్పు మీరు చేసి ఇప్పుడు నా మీద అరుస్తున్నారు. ఈ విషయం అంతా మీ అమ్మ దగ్గర చెప్పచ్చు కదా అని అంటుంది. మా అమ్మ దగ్గర చెప్పి నేను చెడ్డ అవ్వాలనా నీ ఉద్దేశం అయినా నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు ఏదో ఉన్న కాబట్టి నీతో ఉంటున్నాను అంతేకానీ నీ మీద నాకు ఎప్పుడు ప్రేమ లేదు ఇష్టం లేదు అని అంటాడు ఇష్టం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నారు అని రేణుక అంటుంది మా అమ్మ బాబు బలవంతం చేశారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఒక ఆరు నెలల తర్వాత వేరే అమ్మాయిని ఇచ్చి మా అమ్మ పెళ్లి చేస్తుంది. మల్లి ఆ అమ్మాయితో సంతోషంగా ఉంటాను అని అంటాడు. ఎలా నిన్ను వదిలించుకోవాలా అని అనుకుంటుంటే నా చేతికి మట్టి ఉండకుండా మా మమ్మీ ఒక ఆరు నెలలు నీకు పిల్లలు పుట్టారు కాబట్టి బయటికి పంపించేస్తుంది అని అంటాడు. ఆ మాటలకు రేణుక బాధపడుతూ ఉంటుంది. రుద్ర మనసులో ఇంత కఠినంగా ఉంటాడని తెలిసి చాలా ఏడుస్తూ ఉంటుంది. రేణుకాని ఓదార్చడానికి అక్కడికిరుద్ర నానమ్మ వస్తుంది. దేవుడు నీకు అన్యాయం చేయడం మా బాధపడొద్దు ఏదో ఒక రూపంలో వచ్చి దేవుడు నీకు న్యాయం చేస్తాడు అని అంటుంది.

Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights
Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights

ఇక సత్తి ఇంట్లో పెళ్లిచూపులు పనులు తో హడావిడిగా ఉంటుంది. సత్య అన్నయ్య రిషి, మైత్రి ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉంటారు పెళ్లిచూపులు హడావిడిలో పనులు చేస్తూ ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన సత్య చెల్లి సంధ్య, వాళ్ళ అన్నయ్య ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక విశ్వనాథం అక్కడికి వచ్చి ఏంటమ్మా పనులన్నీ అయ్యాయి కదా అంటే ఎందుకు నన్ను టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. అడగడం కాదురా ఆడపిల్ల పెళ్ళంటే ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా పెళ్లిచూపులు అంటేనే నాకు చాలా టెన్షన్ గా ఉంది అని అంటారు టెన్షన్ ఎందుకు నాన్న వచ్చే తెలిసిన వాళ్లే కదా అని అంటాడు తెలిసిన వాళ్ళు అయినా కానీ పెళ్లి చూపులకు వస్తున్నారు కదా అని అంటాడు విశ్వనాథం అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వనాథం తల్లి వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చారు అడుగు అని అంటే ఇప్పుడే కాల్ చేశాను అమ్మ అని అంటాడు లేదురా మనం మధ్యలో ఇంకొకసారి చేయాలి అని బలవంతం చేసి ఫోన్ చేయిస్తుంది. ఇక సత్యా పిండి వంటలు అన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ ఉంటుంది ఒకవైపు పిండి వంటలు మరొకవైపు మల్లెపూల వాసనలు ఆహా పెళ్లిలంటే ఇలానే ఉంటుందేమో అని సంధ్య అంటుంది. ఇక అన్నా చెల్లెలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. సత్య తొందరగా రెడీ అయి రమ్మని వాళ్ళ నాన్నమ్మ చెబుతుంది సత్య సరే అని పైకి వెళ్తుంది.

Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights
Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights

ఇక మహదేవ ఇంట్లో, చాలా కోపంగా ఉంటాడు భైరవి అయినా మినిస్టర్ నీకు కాకుండా mla పదవి ఎవరికి ఇస్తాడు. ఎమ్మెల్యే కూడా ఇవ్వలేని వాడు మన చేత అన్ని సార్లు సహాయం ఎట్లా అడిగి చేయించుకున్నాడు అయినా నీ చేతి కింద నీళ్లు తాగేవాడు కూడా ఏంది ఇలా మాట్లాడేది. అని అంటూ ఉంటే క్రిష్ ఆలోచనతో మనం ముందుకెళ్లాలమ్మ ఆవేశం కాదు అని అంటాడు. వెంటనే రుద్ర అంటే ఏంటి ఇప్పుడు వాడి ఎమ్మెల్యే ఇవ్వకపోతే మనం సైలెంట్ గా చేతులు కట్టుకొని ఉండమంటావా అని అంటాడు అది కాదు అన్నయ్య నేను చెప్పేది మనం కొంచెం తెలివిగా ఆలోచించాలి వాడు ఎందుకు మనకి ఎమ్మెల్యే ఇవ్వలేకపోయాడు టికెట్టు అని ఆలోచించి వాడిని దెబ్బ కొట్టాలి అని అంటాడు క్రిష్ అక్కడే ఉన్న మహదేవయ్యా ఎవరు ఎన్నైనా చెప్పండి నేను అనుకున్నది మాత్రం చేస్తాను ఎవరు నాకు పోటీగా నామినేషన్ వేస్తారు అది చూస్తాను ఎవరైనా నామినేషన్ వేసి నుంచి ఉంటేనే కదా గెలిచేది నేను తప్ప ఈ ఊర్లో ఎవరు నామినేషన్ వేయకుండా చూస్తాను అని అంటాడు వెంటనే బాగా చెప్పావు అని భైరవి మహదేవయ్యతో అంటూ ఉండగా అప్పుడే మినిస్టర్ కారు దిగుతాడు. ఎమ్మెల్యే పదవి ఇవ్వకుండా ఇప్పుడు ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు ఏమో అని అంటుంది భైరవి. కాలి పట్టుకునేవాడి అయితే కూతురుతో ఎందుకు వస్తున్నాడు అని అంటాడు రుద్ర. ఇక అక్కడే ఉన్న క్రిష్ నాకెందుకు నేను బయటికి వెళ్లడం మంచిది అని అనుకుంటూ ఉండగా మినిస్టర్ లోపలికి వచ్చి ఏంటి బాబు బయటికి వెళ్తున్నావా రా నీతో కూడా పని ఉంది మాట్లాడాలి అని అంటాడు. మినిస్టర్ కూతురు శైలు కృష్ణ చూసి సిగ్గుపడుతుంది ఈ పెళ్లయింది నన్ను చూసి సిగ్గుపడుతుంది అని అనుకుంటాడు క్రిష్ నాతో ఏదైనా సెటిల్మెంట్ వుండి వచ్చారేమో అందుకే నన్ను కూడా ఉండమంటున్నారు అని అనుకుంటాడు.

Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights
Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights

ఇక మినిస్టర్ ని చూసి బైరవి ఏంటి తమ్ముడు బావ వస్తే నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనన్నావు కదా మళ్లీ ఇంటిదాకా వచ్చావ్ ఏంటి అని అంటుంది ఆ మాటలకు అక్కడ కాదన్నాను కదా అని ఇక్కడికి వచ్చినందుకు నన్ను అనుమానిస్తున్నారా అని అంటాడు. నేను ఇంట్లో పని ఉండే వచ్చాను అని అంటాడు అంటే నీ అవసరానికి వస్తావా అని అంటాడు మహాదేవయ్యా అవసరం మీతో కాదండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఉంది అని క్రిష్ వైపు చూపిస్తాడు. ఆ మాటలకు ఇంట్లో వాళ్లకి ఏమీ అర్థం కాదు ఏం చెప్తున్నాడని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇక మినిస్ట్రీ ఈ అమ్మాయి నా కూతురు శైలు ఈ అమ్మాయి మీ అబ్బాయి కృష్ణని ప్రేమిస్తుంది వాళ్ళకి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను అని అంటాడు. ఆ మాటలకు కృషికి మైండ్ బ్లాక్ అవుతుంది అసలు ఏమీ అర్థం కాదు ఈ అమ్మాయి ఏంది నన్ను పెళ్లి చేసుకోవటం అని అనుకుంటాడు మనసులో, వెంటనే భైరవి ఈ అమ్మాయిని నా కోడలుగా తీసుకొద్దాం అనుకుంటున్నావా అని అంటుంది. వెంటనే మహదేవయ్య సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను కానీ నాకు నువ్వేమి ఇస్తావు అని అడుగుతాడు. ముందు మీ అబ్బాయిని అడగండి అని అంటాడు మినిస్టర్ మా అబ్బాయిది నాది ఒకటే రక్తం. నేను చెప్తే మా వాడు చెప్పినట్టేలే అని అంటాడు మరి మంచిది అయితే ఇప్పుడు నేను కూడా మీకు ఒక మాట ఇస్తున్నాను. మీకు ఎమ్మెల్యే టికెట్ నేనిచ్చి తీరుతాను అని అంటాడు అదేంటి ఇందాక కాదన్నావు అని అంటాడు ఇందాకంటే వేరుసారు ఇప్పుడు మా అమ్మాయి ఏంటి కోడలుగా రాబోతుంది బియ్యం అందుకునే వాళ్లు నేను పైన వాళ్ళతో ఏదో ఒకటి చెప్పి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను అని అంటాడు ఆ మాటలకు ఇంట్లో అందరూ సంతోషపడతారు. క్రిష్కి మాత్రం చాలా కోపం వస్తుంది. భైరవి అయితే ఎమ్మెల్యేగా నువ్వు ముందు టికెట్ ఇప్పించు మేం గెలిచిన తర్వాత మీ ఇంటికి అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకుంటాము అని అంటుంది.

Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights
Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights

ఇక క్రిష్ బయటకి వచ్చి ఇదేంటి బాబు నన్ను ఒక్క మాట కూడా ఆడకుండా వెంటనే సంబంధం ఓకే చేసేసాడు అంటే ఇప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేదు నేను ముందు నా సంపంగితో మాట్లాడాలి సంపంగి ఓకే అంటే అప్పుడు వచ్చి ఇక్కడ వీళ్ళ ముందు నిలబెట్టి పెళ్లికి ఒపించాలి ఇప్పుడు కనుక నేను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని అంటే ఎందుకు అని అడుగుతారు అప్పుడు నిన్ను సంపంగి విషయం చెప్తే ఆ అమ్మాయిని తీసుకురా అంటాడు ఆ అమ్మాయి నేను తీసుకురాలేను కదా కాబట్టి ఏం చేసేది ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండి సంపంగితో విషయం మాట్లాడాలి. తను ఓకే అంటే అని అనుకుంటాడు. వెంటనే సంపంగి దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరుతాడు అప్పుడే కాళీ బాబీ దగ్గరికి వచ్చి ఏంటి మీ అన్న ఎంత వాడికి రాలేదు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు ఏమో అన్నా నాకు తెలియదు అని అంటాడు బాబి ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అని అంటాడు సరే అని బాబి ఖాళీ ముందే క్రిష్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతాడు ఏంటి అన్నా ఇంకా రాలేదు అని అంటే నేను ఇప్పుడు రావట్లేదు రా అని కోపంగా మాట్లాడుతాడు వెంటనే బాబి ఏమైంది అన్న అంత కోపంగా ఉన్నావు అని అడిగితే మా బాబు నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఫిక్స్ చేశాడు రా అని అంటాడు. అదేందన్నా నువ్వు ఇంట్లో చెప్పలేదా మరి అని అంటే ఎలా చెప్తాను రా అసలు ముందు నా సంపంగికి నేనంటే ఇష్టం ఉందో లేదో కనుక్కోవాలి కదా ఇంతవరకు డైరెక్ట్ గా తనకి ఫెస్టివ్ ఫేస్ నేను ఇప్పుడు మాట్లాడలేదు కదా అందుకే ఇప్పుడు వాళ్ళింటికి వెళ్తున్నాను నా సంపంగితో మాట్లాడి నా సంపంగి ఓకే అంటే వచ్చి ఇంట్లో చెప్తాను అని బాబీతో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అదంతా అక్కడే ఉండి విని కాళీ షాక్ అవుతాడు. ఇప్పుడు వీటి వెనక సత్య దగ్గరికి వెళ్తే సత్య పెళ్లిచూపులు ఆగిపోతాయి నేను అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది ఇప్పుడు ఎలాగైనా విని ఆపాలి అని మనసులో అనుకుంటాడు కాళీ.

Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights
Satyabhama  Today Episode January 23 2024 Episode 27 Highlights

ఇక సత్య రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే చీరకి కుర్చీలు పెట్టమని సంధి ని అడుగుతుంది సంధ్య ఎందుకు నేను పెట్టాలి కొంచెం సేపు ఆగు, పెళ్ళికొడుకు వస్తున్నట్టా నీకు చెల్లి పెట్టడానికి అని ఆటపట్టిస్తూ ఉంటుంది. ఈ చీర కట్టుకోవడం నావల్ల కావట్లేదు అని సత్య అంటే సంధ్య వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేసి మీరు మాకు పర్మిషన్ ఇస్తే అక్క డ్రెస్ వేసుకొని వస్తుందిట అని అంటుంది డ్రెస్ వేసుకొని రావడానికి ఇదేమన్నా ఫంక్షన్ అనుకుంటున్నారా పెళ్లిచూపులు చీర కట్టుకొని రండి అని అంటుంది సత్య నానమ్మ, అక్క ఇంకా చేసేదేం లేదు అక్క నీకు కాబోయే వాడే వచ్చి నీ చీర కుర్చీలు పెట్టాల్సిందే అని అంటుంది సంధ్య అప్పుడు క్రిష్, మదవ్ ని చూపిస్తారు.

రేపటి ఎపిసోడ్లో సత్య పెళ్లి చూపులకి వచ్చిన మాధవ్ నేను పర్సనల్గా మాట్లాడాలి అని అడుగుతాడు సత్యా మాధవ్ ఇద్దరూ పక్కకు వెళ్లి కూర్చొని మాట్లాడుతుంటారు అప్పుడే క్రిష్, సత్య ఇంటి దగ్గర బండి ఆపుతాడు. సత్యకి తన ఫోన్లో సత్య ఫోటో ని చూపిస్తూ ఉంటాడు అది చూసి సత్య, ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి క్రిష్ కూడా వచ్చినట్టు చూపిస్తారు మరి నిజంగా కృష్ వచ్చాడా సత్యని మాధవ ముందే నిలదీశాడా సత్య ఏం చెప్పింది అని తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri