NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani February 3 2024 Episode 1154: గాయత్రీ దేవి చీర కట్టుకొని పునర్జన్ మెత్తిన గాయత్రీ  జాడ తెలుసుకోవాలనుకుంటున్న తిలోత్తమ..

Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights

Trinayani February 3 2024 Episode 1154: ఎందుకో అక్క నన్ను కట్టుకోమన్నది నాకు తెలియదు కానీ అక్క కోరిక తీర్చాలి అనిపిస్తుంది  విశాల్ చీర తెచ్చి ఇస్తావా అని తిలోత్తమ అంటుంది. సారీ అమ్మ అమ్మ చీర జ్ఞాపకం గానే ఉండనివ్వండి అని విశాల్ అంటాడు. కట్టుకొని తెల్లారి తిరిగి ఇచ్చేస్తాను నాన్న అని తిలోత్తమ అంటుంది. ఇచ్చేయండి బాబు గారు అని నైని అంటుంది. నైనీ అని విశాల్ అంటాడు. గాయత్రి అమ్మ గారు కళ్ళుకొచ్చి చెప్పారంటే మనం కాదనకూడదు అని నైని అంటుంది.నైని  చెప్పాక కాదనలేక విశాల్ చీర తేవడానికి వెళ్తాడు. ఏంటక్కా ఆశ్చర్యంగా నువ్వే ఇవ్వమన్నావు అని సుమన అంటుంది. కట్ చేస్తే, విశాల్ బాబు గారు నా నా చేత సైన్ పెట్టించుకుంటూ ఉండగా తిలోత్తమ అత్తయ్యకి ఆపద కలిగినట్టు నాకు కనిపించింది  అని తను అంటుంది. విశాల్ తెచ్చి చీరని  తిలోత్తమ కి ఇవ్వబోతూ ఉండగా గాయత్రీ దేవి తన చేయి పట్టుకుంటుంది. ఏంటమ్మా అని విశాల్ అంటాడు. గాయత్రి అక్క చీరనే తిలోత్తమ అక్కకి వద్దంటుంది గాయత్రి పాప అని పావని మూర్తి అంటాడు.

Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights
Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights

గాయత్రి అత్తయ్య కల్లోకొచ్చి ఇవ్వమని చెప్పాక ఆ పేరు పెట్టుకున్న పిల్ల వద్దని చేపట్టుకోగానే మీరు వద్దని ఎలా చెప్పగలరు అని సుమన అంటుంది. పసిపిల్లలు చెప్పకపోయినా వాళ్ళ మొహం చూసి చెప్పొచ్చు అని విక్రాంత్ అంటాడు. మరి ఉలూచి మొహం చూసి చెప్పలేదు ఏంటండీ ఎప్పుడు అని సుమన అంటుంది. అమ్మ గొడవల రాణి కాస్త శాంతంగా ఉంటావా అని హాసిని అంటుంది. నన్ను అంటావేంటి అక్క అని సుమన అంటుంది. చీర ఇవ్వమని చెల్లి చెప్పాక ఇంకా విశాల్ ఎందుకు ఊరుకుంటాడు ఇస్తాడులే అని హాసిని అంటుంది. ఇవ్వండి బాబు గారు గాయత్రి పాప ఎత్తుకోవాలని అలా పట్టుకుందేమో అని నైని అంటుంది. మా అమ్మకు అన్ని తెలుసు నైని అని విశాల్ బాధపడుతూ వెళ్లి చీరను తీసి తిలోత్తమ చేతిలో పెడతాడు.

Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights
Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights

అక్క విశాల్ బాబు నాకు ఈ చీర ఇచ్చాడు సాయంత్రం ఈ చీరను కట్టుకొని కనిపిస్తాను అని తిలోత్తమ గాయత్రీ ఫోటో దగ్గర నిలబడి అంటుంది. పద అమ్మ సూర్య నమస్కారం చేద్దాం అని వల్లభ తిలోత్తమని తీసుకొని వెళ్ళిపోతాడు. బయటికి వెళ్లిపోయారు ఏంటి అని విక్రాంత్ అంటాడు.వెళ్ళిపోతే వెళ్ళిపో ని విక్రాంత్  లోపలికి రాకుండా ఉంటే చాలు అని హాసిని అంటుంది. కట్ చేస్తే, పెళ్ళాం మాటలు విన్నవాడు బాగుపడతాడు అంటావ్ అమ్మ నేను కూడా హాసిని మాటలు వినమంటావా అని వల్లభ అంటాడు. అది తింగరి మాటలు మాట్లాడుతుంది నువ్వు నోరు మూసుకొని బండి తోలరా అని తిలోత్తమ అంటుంది. మా అమ్మ చీర తీసుకుని సూర్య నమస్కారం చేసి బయటికి వెళ్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అని విశాల్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. మరి మంచివాలని భూలోకంలో చాలాకాలం ఉండనివ్వరు కదా మమ్మీ అని వల్లభ అంటాడు. తమ్ముడు విశాల్ ఎప్పుడు పోతాడో తెలియదు కానీ మనల్ని ఫాలో అవుతున్నాడు అని వల్లభ అంటాడు. విశాల్ మనల్ని ఫాలో అవ్వట్లేదు కదా అని తిలోత్తమ అంటుంది. దూరంగా ఉన్నాడు కాబట్టి అనుమానించాల్సిన పనిలేదు అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights
Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights

నువ్వు దారి మార్చరా మనం ఎటు వెళ్తే అటే వస్తే మనల్ని వెంబడించినట్టు అని తిలోత్తమ అంటుంది. వల్లభ కారు పక్కకు ఆపుతాడు. విశాల్ కారు ముందుకు వెళ్లిపోయి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు గమనించారా బ్రదర్ మళ్లీ స్టేట్ గా వెళ్లి మీ వెనకాల ఫాలో అవుతాను అని విశాల్ ముందుకు వెళ్లి పోతాడు. ఆఫీస్ పని మీద వెళ్తున్నట్టు ఉన్నాడు మనం అఖండ స్వామి దగ్గరికి వెళ్దాం పద అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే, నమస్కారం గురువుగారు మీరు చెప్పినట్టుగానే పని విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చాము అని వల్లభ అంటాడు. ఒక్క నిమిషం ఆగరా స్వామి అమ్మవారి పూజ చేస్తున్నాడు అని తిలోత్తమ అంటుంది. అమ్మవారు కాదు తిలోత్తమ అమ్మవారి రూపాలలో కనిపించే చూపులమ్మ అని అఖండ స్వామి అంటాడు. చూపులమ్మ అని విశాల్ అనుకుంటాడు. చూపులమ్మ పేరు గమ్మత్తుగా ఉంది అని వల్లభ అంటాడు.గాయత్రీ దేవి చీర తెచ్చావు కదా తిలోత్తమ చూపులమ్మ ముందు పెట్టు అని స్వామి అంటాడు.

Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights
Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights

తిలోత్తమ ఆ చీరను చూపులమ్మ దగ్గర పెడుతుంది. రక్తం పడిన  చీరలే చూపులమ్మకి సమర్పిస్తారు ఆ రక్తమే మళ్లీ ఈ జన్మలో ఎక్కడ ఉందో ఈ తల్లి దారి చూపిస్తుంది అని అఖండ స్వామి అంటాడు. అమ్మ చీర కట్టుకొని గాయత్రి పాప ఎక్కడ ఉందో కనుక్కుంటుందా అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు.గాయత్రి అక్క పుట్టి ఏడాదిన్నర అవుతుంది తను ఎక్కడ ఉందో తెలియక అందరం ఎదురు చూస్తున్నాం గాయత్రి అక్క చీర కట్టుకు0టే అక్క ఎక్కడ ఉందో తనే చూపెడుతుందన్నమాట అని తిలోత్తమ ఉంటుంది.ఏం చేయాలో చెప్పండి స్వామి అని వల్లభ అంటాడు. చూపులమ్మ తల్లి కలశాన్ని తీసుకొని ఇంట్లో ఉండే గాయత్రీ దేవి పాఠాన్ని చూస్తున్నట్టు పెట్టండి తెలుస్తుంది అని అఖండ స్వామి చెబుతాడు.

Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights
Trinayani Today Episode February 3 2024 Episode 1154 Highlights

గాయత్రి పాప ఎక్కడ ఉందో తెలుస్తుందా అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మ చీర కట్టుకొని ఈ కలశం ఫోటోకి ఎదురుగా పెడితే గాయత్రి పెద్దమ్మ జాడ తెలుస్తుందా అని వల్ల అంటాడు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఏదైనా పొరపాటు చేస్తే మన ముగ్గురులో ఒకరికి ప్రాణ హాని కలుగుతుంది గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త అందర్నీ గమనిస్తూ ఉండండి అని అఖండ స్వామి చెబుతాడు. మీరు ఇలా ప్లాన్ చేశారా అని విశాల్ ఆలోచిస్తాడు. పొరపాటు లేకుండా చూసుకుంటాను స్వామి అని వల్లభ తిలోత్తమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri