NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani November 27 2023 Episode 1095: నైని వేసిన ప్లాన్ లో సుమన చిక్కుకుంటుందా…

Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights

Trinayani November 27 2023 Episode 1095: అల్లుడు ఇక పోటీ మొదలుపెడదామా అని పవన్ మూర్తి అంటాడు. అలాగే అని వల్లభ అంటాడు. వాళ్ళిద్దరూ అరటి పండ్లు తిని తొక్కలు కింద పడేస్తారు. అరటిపండు తొక్కలను చూసుకోకుండా సుమన జారీ కారంపొడి నీళ్లలో పడుతుంది. కళ్ళు మంట అని సుమన ఏడుస్తుంది. విక్రాంత్ తనని లోపలికి తీసుకువెళ్ళు అని విశాల్ అంటాడు. విక్రాంత్ తనని భుజం మీద ఎత్తుకోగానే, శవాన్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నాడు విక్రాంత్ అని డమ్మక్క అంటుంది. రేయ్ విక్రాంత్ అలా కాదురా ఎత్తుకోవడం అని విశాల్ ఎత్తుకొని చూపిస్తాడు నైని. అయ్యో బాబు గారు అత్తయ్య గారు ఇక్కడే ఉన్నారు దించండి అని నైని అంటుంది. ఉంటే ఏం కాదులే చెల్లి తనని ఎత్తుకోవడానికి ఎవరు రారులే అని హాసిని అంటుంది. విక్రాంత్ సుమనని ఎత్తుకొని తీసుకువెళ్లి పోతూంటాడు. నేను కూడా ఎత్తుకోవాలని ఉందా హాసిని అని వల్లభ అంటాడు. ఎత్తుకోండి నన్ను కాదు తొక్కల్ని అని హాసిని వెళ్ళిపోతుంది.

Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights
Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights

రేయ్ ఇదంతా చూస్తుంటే నీకేం అనిపిస్తుంది రా హాసిని కారం కలిపిన నీళ్లలో సుమన పడేలా చేశారు దానికి నిన్ను వాడుకున్నారు దీని వెనకాల ఏదో రహస్యం ఉంది అని తిలోత్తము అంటుంది. హీరోయిన్స్ ని ఎత్తుకపోయినా హీరోలు ఏం చేస్తున్నారో విలన్ చూడాలి కదా మమ్మీ అని వల్లభ అంటాడు. కట్ చేస్తే, నా కళ్ళు మండుతున్నాయి అని సుమన అంటుంది. తలుచుకొని మరి ఈ కారం మండుతుంది అంటున్నావు అని విక్రాంత్ అంటాడు. మీ కళ్ళల్లో పడితే తెలుస్తుంది అని సుమన అంటుంది.నైనిని ఎత్తుకొని ఉంటాడు అని హాసిని అంటుంది. వల్లభను కూడా ఎత్తుకొని ఉండమనొచ్చు అని పావని మూర్తి అంటాడు. గొడవ మీ అత్తయ్య ఇట్టే చూస్తుంది అని డమ్మక్క అంటుంది. మమ్మీ కామెడీ చేసేవాళ్లంతా ఒక్క జట్టు అయ్యారు అనుకుంటా చూసావా అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights
Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights

రేయ్ ఇదంతా చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉందిరా ఈ విషయం తెలియాలి అంటే నైని రావాలి అని తిలోత్తమ అంటుంది. నా కళ్ళు మండడం వెనకాల మా అక్క చేయి కూడా ఉందనుకుంటా అని సుమన అంటుంది. మంది మీద నోరు పారేసుకోవడం ఆపేసి కళ్ళు తెరువు ఐ డ్రాప్స్ వేస్తాను మంట తగ్గుతుంది అని విక్రాంత్ అంటాడు. నా కళ్ళ మంట తగ్గాలి అంటే ఐ డ్రాప్స్ ఒక్కటేస్తే సరిపోదు నాకు ఆపిల్ పైనాపిల్ కట్ చేసుకొని తీసుకు రమ్మను అని సుమన అంటుంది. దీనికి కళ్ళు మంట కాదు కడుపు మంటగా ఉన్నట్టుంది అందుకే పళ్ళని తీసుకురమ్మంటుంది అని విక్రాంత్ కోపంగా వెళ్ళిపోతాడు. చెల్లి ఇప్పుడు ఏం చేద్దాం అని హాసిని అంటుంది. అక్క ఇప్పుడు నేను ఉలోచిని ఎత్తుకొని వస్తాను మీరు ఎవరు రాకుండా చూడండి అని నైని అంటుంది. మెల్లగా మాట్లాడు చెల్లి ఆ బావ అత్తయ్య మన వంకాయ చూస్తున్నారు అని హాసిని అంటుంది. త్వరగా వెళ్ళండి లేట్ అయిపోతుంది ఈ లోపు సుమన కళ్ళు మంట తగ్గిపోతాయి అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అవ్వదు అని డమ్మక్క అంటుంది.

Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights
Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights

చెల్లి ఇందాక విశాల్ నిన్ను ఎత్తుకు వెళ్ళాడు కదా ఏం చేశాడు అని అడుగుతుంది హాసిని. ఇంత టెన్షన్ లో ఇప్పుడు జోక్లు అవసరం అంటావా అని పావన మూర్తి అంటాడు. బాబాయ్ ఒత్తిడి వల్ల వచ్చే టెన్షన్ వేరు కానీ ఇది అలా కాదు అని హాసిని అంటుంది.తన మాటలకే కానీ నువ్వు తొందరగా వెళ్ళు అని డమ్మక్క అంటుంది. అలాగే అని నైని వెళ్ళిపోతుంది. ఇంతలో నైని ఏం చేస్తుంది అని తిలోత్తమ వల్లభ వస్తారు. ఇంతలో వాళ్లు ముగ్గురు తిలోత్తమకి వల్లభకి అడ్డంగా నిలబడి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. అవన్నీ నీకు అవసరం లేదు అడ్డు తప్పుకో అని తిలోత్తమ అంటుంది. అడ్డు తప్పుకోము అని హాసిని వాళ్ళ చుట్టూ కబడ్డీ ఆడుదామా మీ ప్రతాపం ఎంతో మా ప్రతాపం ఎంతో చూసుకుందామా అని చెడుగుడు ఆడుతూ ఉంటుంది వాళ్లను. ఏ మెంటల్ దాన ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావ్ మాకు అడ్డు తప్పుకో అని తిలోత్తమ అంటుంది. హాసిని ఇంకా వాళ్లను అలా సతాయించకు అమ్మ వదిలేయ్ వాళ్ళు వెళ్ళిపోతారు మన పని మనం చేసుకుందాం పద అని వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights
Trinayani Today Episode November 27 2023 Episode 1095 HighTrinayani Today Episode November 27 2023 Episode 1095 Highlightslights

మమ్మీ ఎందుకు అది ఇంతసేపు అలా కబడ్డీ ఆడింది ఇప్పుడు అనుకోకుండా ఎందుకు వెళ్లిపోయారు వాళ్లు కావాలనే ఇలా చేశారమ్మ సుమన గదిలోకి వెళ్లకుండా చేశారు అని వల్లభ అంటాడు. రేయ్ సుమన గదిలో నుంచి ఉలూచిని ఎత్తుకు వెళ్లడం నేను చూశాను కానీ నైని ఎక్కడికి ఎత్తుకు వెళ్తుందో వెంబడించు అని తిలోత్తమ అంటుంది.నైని ఉలొచిని ఎత్తుకొని వెళ్లి పెద్ద బొట్టమ్మ నీ కూతుర్ని తీసుకువచ్చాను రా చూసుకో అని పిలుస్తుంది.ఇదేంటి పెద్ద మరదలు పెద్ద బొట్టమ్మ అని పిలుస్తుంది చిన్నిని తనకి ఇచ్చేస్తుందా అని వల్లభ పైనుంచి చూస్తూ ఉంటాడు. పెద్ద బొట్టమ్మ నీ కూతుర్ని నువ్వు ప్రేమగా చూసుకుంటావు కదా తీసుకువచ్చాను రా చూసుకో అని నైని అంటుంది.

Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights
Trinayani Today Episode November 27 2023 Episode 1095 Highlights

ఎంతకీ పెద్ద బొట్టమ్మ రాకపోయేసరికి ఇక పద ఉలోచి మీ అమ్మ వచ్చేటట్టు లేదు లోపలికి వెళ్దాం అని నైని అంటుంది.. ఇంతలో పెద్ద బొట్టమ్మ వస్తుంది. వచ్చావా పెద్ద బొట్టమ్మ ఇదిగో నీ కూతుర్ని తీసుకు వచ్చాను చూసుకో అని నైని అంటుంది. ఇదేంటి పెద్ద మరదలు పాముని మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది అదేమైనా అతను చుట్టం అనుకుంటుందా కాటు వేస్తే ఎలా అని వల్లభ అనుకుంటాడు. పెద్ద బొట్టమ్మ నువ్వు నాగులయ్య ఇంతకుముందు మాకు మనుషుల రూపంలో దర్శనం ఇచ్చేవారు కానీ ఇప్పుడు నాగులయ్య ఎందుకు అలా కనిపించట్లేదు అని నైని అడుగుతుంది. తనకి ఒక శాపం వల్ల కనిపించట్లేదమ్మ అని పెద్ద బొట్టమ్మ అంటుంది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N