NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mulberry: ఒక్కసారి ఈ పండు ప్రయోజనాలు తెలిస్తే.. ప్రతిరోజు ఇవే తింటారు..!!

Mulberry: పండ్లు ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. కానీ పండ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపరు.. అనేక పోషక విలువలు కలిగిన పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఒకటి..! ఈ పండ్లు చూడటానికి చిన్న సైజులో చిన్నగా ఉన్నా ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి..!

Amazing Health and Beauty Benefits Of Mulberry: Fruits
Amazing Health and Beauty Benefits Of Mulberry: Fruits

మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి ఉన్నాయి. వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ నేత్ర సమస్యలు రాకుండా చేస్తుంది. వారంలో నాలుగు సార్లు ఈ పండును తీసుకుంటే కంటిచూపు పెరుగుతుండడం లో ఎటువంటి సందేహం లేదు. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. మధుమేహాన్ని తగ్గించడంలో ఈ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్ లను అడ్డుకుంటుంది. కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది.

Amazing Health and Beauty Benefits Of Mulberry: Fruits
Amazing Health and Beauty Benefits Of Mulberry: Fruits

మల్బరీ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. పండ్లను తినటం వలన నిత్య యవ్వనంగా కనిపిస్తారు. తరచుగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల చర్మానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. మల్బరీ పండ్లలో ఉండే కాల్షియం దంతాలు దృఢంగా స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత ఒక సమస్యకు చెక్ పెడతాయి.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju