Ginger Oil: ఈ నూనె తో జలుబు నుంచి క్యాన్సర్ వరకు అన్నింటినీ నయం చేస్తుంది..!!

Share

Ginger Oil: మనకు లభించే నూనెలలో కొన్ని మాత్రమే మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి.. అటువంటి వాటిలో అల్లం నూనె ఒకటి.. అల్లం లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.. అల్లం కూరకి రుచిని అందించడం తోపాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని అందరికీ తెలిసిందే..!! అయితే అల్లం మే కాదు దాని నుంచి తీసే నూనె కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అల్లం నూనె వలన నా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..!!

Amazing Health Benefits Of Ginger Oil:

జలుబు, దగ్గు, ఆయాసం తో బాధపడుతున్న వారు గోరు వెచ్చటి నీటిలో నాలుగు చుక్కల నూనె వేసుకుని ఆవిరి పడితే వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. పరగడుపున గోరు వెచ్చని నీటిలో రెండు చుక్కలు అల్లం నూనె వేసుకొని తాగితే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, అదనపు కొవ్వు ను తొలగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. ఇది అతి ఆకలి కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది.

Amazing Health Benefits Of Ginger Oil:

పరగడుపున అల్లం నూనె వేసి వేడి వేడి నీటిని తాగడం వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. అల్లంలో సహజంగా క్యాన్సర్ ని అడ్డుకునే గుణాలను కలిగి ఉంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్ ను ఎదుర్కొనడంలో అల్లం నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కాలేయం లోని మలినాలను తొలగించడానికి దోహదపడుతుంది. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నడుం నొప్పి, వెన్ను నొప్పి ఉన్న చోట అల్లం నూనెను రాసి మర్దనా చేస్తే నొప్పులను తక్షణమే తగ్గిస్తుంది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

10 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

55 నిమిషాలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago