NewsOrbit
హెల్త్

Nutrition Drinks: చిన్నప్పటి నుంచి పిల్లల్ని స్ట్రాంగ్ గా పెంచడానికి ఈ రెండు హెల్దీ డ్రింక్స్ తాగితే పెద్దయ్యాక అవెంజర్స్ అవుతారు..!

Nutrition Drinks: చిన్న పిల్లలు శరీరకంగా, మానసికంగా ఎదగడానికి ఆహారంతో పాటు కొన్ని పోషక పదార్ధాలు కూడా అందించారు. మీ పిల్లల ఆరోగ్యంగా ఉండేందుకు న్యూట్రిషన్ డ్రింక్స్ ఇవ్వడం వల్ల మానసికంగా, శరీరకంగా అభివృద్ధి చెందారు. న్యూట్రిషన్ డ్రింక్స్ లో అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ మరియు కాల్షియం ఉంటాయి. ఇవి పిల్లలకు అంతర్గత బలాన్ని ఇస్తాయి. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ చిన్నారుల ఎముకలు, మరియు కండరాలను బలోపేతం చేయడానికి దోహదపడతాయి. ఇవే కాకుండా చిన్నారులకు అనేక ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.

Best Nutrition Drinks for children's
Best Nutrition Drinks for children’s

రెండు నుండి అయిదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు Nestle nutritious milk ఉపయోగపడుతుంది. ఇందులో 48 శాతం ఆర్ డీ ఏ ప్రొటీన్, విటమిన్ డీ, కాల్షియం ఉన్నాయి. ఇది పిల్లల జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అదే విధంగా వారి మంచి ఎదుగుదలకు కూడా సహయపడుతుంది. Nestle nutritious milk ను క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల పిల్లల ఎముకలను బలోపేతం చేస్తుంది. ఈ న్యూట్రిషన్ డ్రింక్ ప్రతి రోజు ఇవ్వడం ఎంతో లాభమని అంటున్నారు వైద్యులు.

అదే విధంగా Pediasure Health and Nutrition Drink  పిల్లలకు పూర్తి సమతుల్య పోషకాహారం అవుతుంది. ఇందులో కార్పోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి.  హార్లిక్స్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ చిన్నారుల శరీరాన్ని లంగా చేస్తాయి. పిలలల రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పోషకాలుస విటమిన్లు ఇందులో ఉన్నాయి. అదే విధంగా పిల్లల కోసం బోర్నవీట న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ లో మొత్తం ఎనిమిది రోగ నిరోధక శక్తి పోషకాలు ఉన్నాయి. ఈ సప్లిమెంట్ అన్ని వయసుల పిల్లలకు సరిపోతుంది. బోర్నవీట రోజు తాగడం వల్ల పిల్లల హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri