NewsOrbit
న్యూస్ హెల్త్

Coffee: నిమ్మకాయ కాఫీ తో దిమ్మతిరగే  ప్రయోజనాలు.! ఒక్కసారి తాగండి చాలు..!

Incredible health benefits of lemon coffee

Coffee: ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామందికి టీ లేదా కాఫీ, పాలు తాగే అలవాటు ఉంటుంది.. చాలామందికి అయితే మంచం నుంచి దిగక ముందే బెడ్ కాఫీ తాగుతారు. మరికొందరికి పేపర్ చదువుతూ కూడా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది చాలామందికి సమయానికి తాగకపోతే తలనొప్పి కూడా వస్తుందంటూ చెబుతుంటారు.  అయితే ఎక్కువ టీ కాఫీ ఇష్టం లేనివారు లెమన్ టీ కానీ టీ డికాషన్, గ్రీన్ టీ ఇలాంటి వాటిని  అలవాటు చేసుకుంటున్నారు.  లెమన్ కాఫీ తాగితే ఎలాంటి ప్రయోజనలు జరుగుతాయో చూద్దాం..!

Incredible health benefits of lemon coffee
Incredible health benefits of lemon coffee

అధిక బరువు తగ్గించడంలో కాఫీ నిమ్మరసం తో తయారు చేసిన మిశ్రమం చాలా ఉపయోగకరమని.. కాఫీలో ఉండే టిఫిన్ జీవక్రియ బాగా పనిచేయడంలో తోడ్పడుతుందని.. నాడీ కేంద్రాన్ని మేల్కొలుకుతుందని.. దీంతో మానసికత పరిస్థితి మెరుగుపడుతుందని శారీరకంగా ఉత్సాహంగా చురుకుదనం శరీరంలో పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

 

విటమిన్ సి వలన శరీరానికి శక్తి చేకూరుతుంది. ప్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. నిమ్మకాయ, కాఫీ రెండు బెస్ట్ హెల్త్ కేర్ అని.. ఇవి కొవ్వును కరిగిస్థాయి. కాపీ, నిమ్మరసంతో చేసిన జ్యూస్ తాగడం వలన శరీరంలో ఆకలి జీవక్రియ వేగవంతంగా మారుతుంది. దీంతో అధిక బరువు తగ్గే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు జీవనశైలి శరీరంలో అనేక రోగాలను సృష్టిస్తున్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం శరీరం లోని పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్. ప్రస్తుత రోజుల్లో చాలా మంది తినటం కూర్చొని ఆఫీస్ పనులు చేస్తుండటం సిస్టమ్స్ టీవీ ముందు కూర్చోవడం వల్ల అధిక బరువు పెరుగుతున్నారని కనీసం రోజుల్లో ఒక గంట లేదా రెండు గంటలైనా వ్యాయామం చేసే సమయం కూడా లేకపోవడం వలన ఓవర్ వెయిట్  అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే నిమ్మకాయ రసం కాపీ తో చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju