NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Dark Chocolate Benefit: ఈ చాక్లెట్ తింటే మీకు జన్మలో బీపీ రాదు !

Dark Chocolate Benefit: చాక్లెట్ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. పిల్లలైతే చాక్లెట్ కోసం మారాం చేస్తుంటారు కూడా. చాక్లెట్ కొనిపెడితే ఏడిచే పిల్లలు కూడా సైలెంట్ అవుతారు. టీనేజర్లు వారి గర్ల్ ఫ్రెండ్స్ కు వివిధ రకాల కాస్ట్లీ చాక్లెట్ ఇచ్చి ఇంప్రెస్  చేస్తుంటారు. వయసుతో పని లేకుండా పిల్లల నుండి పెద్దల వరకూ కొన్ని రకాల చాక్లెట్ లను ఇష్టపడుతుంటారు. అయితే డార్క్ చాక్లెట్ వల్ల ఆరోగ్యానికి మంచిదట. ఇవి డయాబెటిస్, బీపీ తగ్గిస్తాయని చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మేలే కానీ కీడు చేయదని చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Dark Chocolate Benefits for health
Dark Chocolate Benefits for health

డార్క్ చాక్లెట్ లో అధికంగా మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటు తగ్గించడంల సహాయపడుతుందట. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్ లెవల్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే విధంగా డార్క్ చాక్లెట్ లో ఎక్కువగా విటమిన్లు, మినరల్స్ పొటాషియం, కాపర్ మెగ్నిషియం ఐరన్, కాపర్ ఉంటాయనీ, ఇవి కార్డియో పాస్క్యులర్ రోగాలను నిరోధించడానికి పని చేస్తుందని అంటున్నారు. అప్పుడప్పుడు చాక్లెట్ తిన్నవారి కంటే ఎక్కువగా తిన్న వారే సన్నగా ఉన్నారని అధ్యయనాల్లో తేలింది. డార్క్ చాక్లెట్ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ బరువు తగ్గడానికి అనుకూలంగా ఉండే పదార్ధాలు ఇందులో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చాక్లెట్ లు తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గతుందట. అదే విధంగా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని పేర్కొంటున్నారు.

 

డార్క్ చాక్లెట్ మెదడు అలాగే గుండెకు రక్త ప్రసరణ పెంచుతుంది. హార్ట్ స్ట్రోక్ ప్రమాదం నుండి కూడా తప్పించుకోవచ్చట. చాక్లెట్ లో ఉండే యీంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరంలో కొన్ని రకాల క్యాన్సర్లను, వృద్ధాప్య ఛాయలన కూడా తగ్గించుకోవచ్చు. చాక్లెట్ లో ఉండే ప్లావనాయిడ్స్ శరీరంలో ఇన్సులిన్ ను క్రమబద్దీకరిస్తుంది. దీనిలో ఉండే గ్లైసిమ్ ఇండెక్స్ ను కలిగి ఉండటం వల్ల షుగర్ లెవల్స్ స్థీరికరిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు డార్క్ చాక్లెట్ తక్కువ మోతాదులో రెగ్యులర్ గా తీసుకుంటే మంచిదని అంటున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?