NewsOrbit
హెల్త్

Health Benefits: బొప్పాయి పండు తినడం వల్ల కలిగే లాభాలు.. గ్యారెంటీగా తెలుసుకోండి..!!

Health Benefits: ప్రస్తుత రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా సులువు అయిపోయిన గాని ఆరోగ్యం కాపాడుకోవటం కత్తి మీద సాములా ఉంది.దీంతో 20 సంవత్సరాలు రాకముందే బీపీ షుగర్ లు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం అనే కల్చర్ వచ్చేసరికి… ఇంటిలోనే ఉద్యోగాలు చేసుకుంటూ … గంటల తరబడి ల్యాప్టాప్… కంప్యూటర్ ముందు కూర్చుని … అనారోగ్యానికి చాలా మంది గురవుతున్నారు. మరికొంతమంది భయంకరంగా తినేసి పొట్ట.. పెంచేసి ఎటువంటి వ్యాయామం లేకుండా.. రోజు రోజుకి తమ బరువులను పెంచేసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు వేసవికాలం వస్తూ ఉండటంతో… శరీరం డీహైడ్రేషన్ కాకుండా ప్రకృతి వల్ల లభించే పండ్లు తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ పరంగా చూసుకుంటే బొప్పాయి మన శరీరానికి చాలా మేలు చేస్తూ ఉంటుంది. కేవలం పండ్లు మాత్రమే కాదు ఆకుల రసం తాగితే ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతోంది. బొప్పాయిలో విటమిన్ సి…, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉన్న తరుణంలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

18 Reasons We Love Papaya: Papaya Health Benefits

అంతమాత్రమే కాదు భోజనం తర్వాత ఈ పండ్లు తీసుకుంటే చాలా సులువుగా తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది. పొట్ట పేగులు లో ఉన్న విష పదార్ధాలను తొలగిస్తుంది. ఈ పండులో ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు… మనిషి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎర్ర రక్త కణాల సంఖ్య పడిపోయిన టైంలో ప్లేట్లెట్స్ మళ్లీ పెరగాలంటే బొప్పాయి ఆకు ఎంతో మంచి చేస్తూ ఉంటుంది. ఎప్పుడో తినటం వల్ల గుండెకు రక్తం చక్కగా సరఫరా అవుతోంది.

Health benefits of Papaya Fruit, Leaf and Seeds - bimbima

అంతమాత్రమే కాదు మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నవారు ఈ పండు తినటం చాలా మంచిది. శరీరము అలసిపోయినా ఆయాసం గా ఉన్న సమయంలో… 30 తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా క్యాన్సర్ పై పోరాడే గుణాలు బొప్పాయిలో చాలా ఉన్నాయి. ఇందులో బీటా కెరోటిన్, లుటిస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు.. క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉన్నాయి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ పండు తింటే చాలా మంచిది. నారింజ యాపిల్ కంటే బొప్పాయిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. చర్మ సౌందర్యం సున్నితంగా మృదువుగా కోమలంగా కనబడాలంటే బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. రోజు తినడం కొద్దిగా ప్రమాదం వారానికి రెండు మూడుకి నుంచి ఎక్కువగా తీసుకోకూడదు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri