Watermelon: వేసవి తాపాన్ని తీర్చే దానికి పుచ్చకాయలు ముందుంటాయి.. పుచ్చకాయ లో నీరు శాతం అధికంగా ఉంటుంది. దాంతో దాహార్తిని తగ్గించడమే కాకుండా వడదెబ్బ తగలకుండా చేస్తుంది.. వివిధ ఆరోగ్య రుగ్మతల నుంచి రక్షిస్తుంది అందుకే వీటిని వేసవి పండ్ల యువరాజుగా పిలుస్తారు.. పుచ్చకాయలు మనకి ఎరుపు రంగులో మాత్రమే తెలుసు.. పుచ్చకాయలు పండకపోతే తెలుపు రంగులో కనిపిస్తాయి.. ఇప్పుడు మార్కెట్లో పసుపు రంగు పుచ్చకాయలు సందడి చేస్తున్నాయి..!
ఆధునిక పద్ధతులలో పంటలను పండిస్తూ రకరకాల పండ్లను పండిస్తున్నారు రైతులు. అలా వచ్చిన పండ్లను తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఆహార ప్రియులు. తిరుపతి నగర వీధుల్లో పసుపు రంగు పుచ్చకాయ దర్శనమిస్తుంది. పసుపు పుచ్చకాయ పండ్ల ముక్కలను కోసి వాటి బండ్లపై ఉంచితే.. చాలామంది వాటిని పైనాపిల్ ముక్కలు గా భావించారు. ఆ తర్వాత అవి పుచ్చకాయ అని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. పసుపు రంగు పుచ్చకాయ రుచి అద్భుతంగా ఉంటుందని తిన్న వారు చెబుతున్నారు తిరుపతి నగర వాసులు సాధారణ పుచ్చకాయ కంటే కూడా పసుపు పుచ్చకాయ రుచి చాలా టేస్టీ గా ఉందంటున్నారు.
పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇంకా ఎలక్ట్రోలైట్స్, పొటాషియం కూడా సమృద్ధిగా లభిస్తాయి. కాలరీలు తక్కువగా ఉండటంతో పుచ్చకాయ ఇష్టంగా తింటారు. పుచ్చకాయ గింజలు కూడా ఆరోగ్యానికి మంచివే. పసుపు పుచ్చకాయ తమిళనాడు లో ఎక్కువగా పడుతుంది. పసుపు పుచ్చకాయ రుచి చూస్తే ప్రతిసారీ ఇదే కావాలంటారు మీరు కూడా. ఒక్కసారి మీరు టెస్ట్ చేయండి.
Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…