NewsOrbit
జాతీయం న్యూస్

Karnam Malleswari: పద్మశ్రీ కరణం మల్లీశ్వరికి కీలక పదవి

Karnam Malleswari appointed as first vc of delhi sports university

Karnam Malleswari: ఏపికి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ విశ్వ విద్యాలయానికి కరణం మల్లేశ్వరి మొట్టమొదటి వీసీగా ఉత్తర్వులో పేర్కొన్నది. త్వరలో ఈ నియామకానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తామని పేర్కొంది.

Karnam Malleswari appointed as first vc of delhi sports university
Karnam Malleswari appointed as first vc of delhi sports university

ఏపిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరణం మల్లేశ్వరి 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందే 29 అంతర్జాతీయ పతకాలతో రెండు సార్లు వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ గా కరణం మల్లేశ్వరి నిలిచారు. ఇందులో 11 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. క్రీడల్లో ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1999లో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. 1994లో అర్జున అవార్డు, 1995లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు మల్లేశ్వరి.

Read More: AP High Court: ఇద్దరు ఐఏఎస్‌లకు ఏపి హైకోర్టు షాక్..! లిఖిత పూర్వక హామీతో జైలు శిక్ష క్యాన్సిల్..!!

ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు గోల్డ్ మెడల్స్ తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్లు ఇటీవల ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. స్పోర్ట్స్ యూనివర్శిటీలో క్రీడాకారులు ఇకపై ఇక్కడ తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని అన్నారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju