NewsOrbit
జాతీయం న్యూస్

Moderna Vaccine: అందుబాటులోకి రానున్న మరో విదేశీ కరోనా వ్యాక్సిన్..!!

Moderna covid vaccine

Moderna Vaccine: దేశంలోకి మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. ఆమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా కేంద్రానికి ధరఖాస్తు చేసుకోగా కేంద్ర ఔషద నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మోడెర్నా డోసుల దిగుమతి, మార్కెటింగ్ అనుమతుల కోసం సిప్లా సోమవారం నాడు డీసీజీఐకి ధరఖాస్తు చేసుకున్నది. ఈ ధరఖాస్తును పరిశీలించిన డీసీజీఐ..మోడెర్నా వ్యాక్సిన్ పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.

Moderna covid vaccine
Moderna covid vaccine

వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన తరువాత తొలి వంద మంది లబ్దిదారులకు సంబంధించి ఏడు రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించాలని డీసీజీఐ సూచించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకూ భారత్ లో స్వదేశీ వ్యాక్సిన్ లు కోవాగ్జిన్, కోవిషీల్డ్ తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా నాల్గవ కరోనా వ్యాక్సిన్ గా మెడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది.

Read more: CBI Court: విశ్రాంత ఐఏఎస్‌ రాజగోపాల్‌కు సీబీఐ షాక్..!!

మోడెర్నా వ్యాక్సిన్ ను మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ తో అభివృద్ధి చేశారు.  క్లినికల్ ప్రయోగాలలో 90 శాతానికి పైగా సమర్థవంతంగా పని చేసింది. ఆమెరికాతో పాటు యూరప్ దేశాల్లో ఎక్కువగా ఫైజర్ తో పాటు మోడెర్నా వ్యాక్సిన్ నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో విదేశీ వ్యాక్సిన్ లను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవల డీసీజీఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. విదేశాలలో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు భారత్ లో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని కేంద్రం గతంలోనే వెల్లడించింది.  ఈ నేపథ్యంలో మోడెర్నా వ్యాక్సిన్ ను భారత్ లోకి తీసుకొచ్చేందుకు సిఫ్లా.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju