NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

CM: షాక్ఃనాలుగు నెల‌ల్లో మూడో సీఎం

CM: సీఎం కుర్చీలో నుంచి ఓ నేత మారి మ‌రో నేత ఎక్క‌డం అంటేనే ఓ సంచ‌ల‌నం. అలాంటిది నాలుగు నెల‌ల్లో ముగ్గురు నేత‌లు ముఖ్య‌మంత్రి ఖుర్చీ ఎక్క‌డం అంటే చిత్ర‌మే క‌దా?!. ఈ చిత్రం ఉత్తరాఖండ్‌ లో జ‌రిగింది. ముఖ్యమంత్రి పీఠాన్ని నాలుగు నెలల గ్యాప్‌లోనే మూడో నేత చేపట్టనున్నారు. ఆ రాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నాయకుడు పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. ఈ మేరకు శనివారం జరిగిన మీటింగ్‌లో బీజేపీ శాసనాసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.

Read More: BJP: త‌గ్గేది లేదంటున్న బీజేపీ..ఇరు రాష్ట్రాల సీఎంల‌పై …


ఆయ‌న‌కే చాన్స్‌…

అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు డెహ్రాడూన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు. సీఎం రేసులో సత్పాల్ మహారాజ్, ధన్‌సింగ్ రావత్‌ల పేర్లు వినిపించినప్పటికీ అనుభవం రీత్యా పుష్కర్ ధామి వైపే అధిష్టానం మొగ్గుచూపిందని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర పదో సీఎంగా పుష్కర్ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read More: Corona: క‌రోనా వ్యాక్సిన్‌.. ఓ గుడ్ న్యూస్‌.. ఇంకో బ్యాడ్ న్యూస్

అందుకే సీఎం రాజీనామా….
మార్చి 10న ఉత్తరాఖండ్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తీరథ్‌సింగ్‌.. శుక్రవారం రాత్రి 11 గంటలకు డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్‌ కు చేరుకొని గవర్నర్‌ బేబీ రాణిమౌర్యకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పౌరి గర్హ్వాల్‌ నుంచి లోక్‌సభకు ఎంపికైన ఆయన.. ఆరు నెలల్లోగా అంటే.. సెప్టెంబర్‌ 10వ వరకు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. గడువు ముగిసేవరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే రాజీనామా చేయడమే ఉత్తమమని భావించారు.

author avatar
sridhar

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju