NewsOrbit
న్యూస్

బిగ్ బాస్ 4: ఎప్పుడూ ఏడవని అభిజీత్ ఏడవబోతున్నాడా??

బిగ్ బాస్ తెలుగు 4 లో స్ట్రాంగ్ అనిపించిన నలుగురైదుగురు కంటెస్టెంట్స్ లో అభిజీత్ కూడా ఒకడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అభిజీత్ ఆ తర్వాత సరైన అవకాశాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో బిగ్ బాస్ కు వచ్చి మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలని ఈ సీజన్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు అభిజీత్. తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని టాప్ 5 లో ఉండే అర్హతలు తనకు ఉన్నాయన్న సంకేతాలు ఇవ్వడంలో అభిజీత్ సక్సెస్ అయ్యాడు.

 

abhijeet gets emotional because of surya kiran eviction
abhijeet gets emotional because of surya kiran eviction

 

అయితే అభిజీత్ లో కోపం కూడా ఎక్కువే. తనకు యాంగర్ ఇష్యూస్ కూడా ఎక్కువే. ఇదే విషయం దివి ఇటీవలే బిగ్ బాస్ లో చెప్పింది. అయినదానికీ కానిదానికీ కోపంతో ఊగిపోవడం ఈ కొన్ని రోజుల్లోనే అభిజీత్ విషయంలో చూసాం. అయితే తనకు డైరెక్టర్ సూర్య కిరణ్ తో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ కొన్ని రోజుల్లోనే ఇద్దరూ కొన్ని విషయాల్లో ఏకీభవించారు. తననొక గురువుగా అభిజీత్ అనుకున్నాడు. ఇద్దరూ నామినేషన్స్ లో ఉండగా నిన్న ఫస్ట్ సేవ్ అయ్యింది అభిజీత్ కావడం విశేషం. ఇక ఈరోజు సూర్య కిరణ్ ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

abhijeet gets emotional because of surya kiran eviction
abhijeet gets emotional because of surya kiran eviction

 

సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిన సందర్భంలో అభిజీత్ ఏడవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ కోపంగా కనిపించే అభిజీత్ లో ఈ ఎమోషనల్ యాంగిల్ కూడా ఉన్నట్లు అంటున్నారు. ఈ ఎపిసోడ్ ను ఇప్పటికే చిత్రీకరించారు. సూర్య కిరణ్ ఈరోజు ఇంటికి వెళతారు. ఇక సూర్య కిరణ్ స్థానంలో మొదటి వారంలోనే వైల్డ్ కార్డ్ ను ప్రవేశపెడుతున్నారు. కమెడియన్ సాయి కుమార్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టినట్లు ఇప్పటికే సమాచారం లీక్ అయింది.

 

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N