NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sudigali Sudheer : అక్కడ కూడా సుధీర్ ను వదలరా? యాంకర్ సుమ, శేఖర్ మాస్టర్ మీరు మామూలోళ్లు కాదు?

anchor suma and shekar master making fun with sudigali sudheer

Sudigali sudheer – సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సుధీర్ ఏం చేసినా అది కామెడీగానే జనాల్లోకి వెళ్తుంది. అందులోనూ సుడిగాలి సుధీర్ ద్వారా కామెడీని జనరేట్ చేయడం కోసం అందరూ మనోడినే ఆడుకుంటారు. కాకపోతే అదంతా ఆన్ స్క్రీన్ మీద కాబట్టి పెద్దగా టెన్షన్ ఏం ఉండదు. అయితే.. తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సుడిగాలి సుధీర్ ను తెగ ఆడుకున్నారు.

anchor suma and shekar master making fun with sudigali sudheer
anchor suma and shekar master making fun with sudigali sudheer

యాంకర్ ప్రదీప్ సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. యాంకర్ సుమ హోస్ట్. శేఖర్ మాస్టర్ కూడా అప్పుడప్పుడు స్టేజ్ మీదికి వెళ్లి కాసేపు నవ్వించారు.

Sudigali sudheer ను ఆటపట్టించిన సుమ, శేఖర్ మాస్టర్

అయితే.. ఈ ఈవెంట్ కు సుడిగాలి సుధీర్ కూడా విచ్చేశాడు. యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్.. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అందుకే.. సుధీర్ ఈవెంట్ కు వచ్చి స్టేజ్ మీదికి వెళ్లి కాసేపు మాట్లాడాడు. అయితే.. సుడిగాలి సుధీర్ మాట్లాడుదాం అని పైకి వెళ్లి మైకు తీసుకోగానే.. ఓవైపు యాంకర్ సుమ, మరోవైపు శేఖర్ మాస్టర్ ఇద్దరూ కలిసి సుధీర్ ను మాత్రం తెగ ఆడేసుకున్నారు. ఒకరేమో మైకు బాగానే పనిచేస్తుంది.. ఇక మాట్లాడు అనడం.. ఇంకొకరు లైట్లు బంద్ చేయాలా? అనడం.. మొత్తం మీద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సుధీర్ ను మాత్రం వీళ్లు వదల్లేదు.

author avatar
Varun G

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju