Anchor Syamala : యాంకర్ శ్యామల Anchor Syamala తెలుగులో ఎంత ఫేమస్ యాంకరో అందరికీ తెలుసు. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన ఫిట్ నెస్ ను మాత్రం ఎప్పటికీ మరిచిపోదు. తను పెళ్లి కాకముందు ఎలా తన ఫిట్ నెస్ ను మెయిన్ టెన్ చేసేదో.. పెళ్లి తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అదే ఫిట్ నెస్ ను మెయిన్ టెన్ చేస్తోంది శ్యామల.

యాంకర్ శ్యామల కొన్నేళ్ల కింద.. పెళ్లికి ముందు తెలుగులోనే టాప్ యాంకర్. అప్పట్లో ఏ షోలో చూసినా యాంకర్ శ్యామలే ఉండేది. తను చాలా సినిమాల్లోనూ నటించింది.
Anchor Syamala : ఇప్పటికీ ఫిట్ నెస్ ను కాపాడుకుంటున్న శ్యామల
యాంకర్ శ్యామల ఇప్పటికీ తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటోంది. పెళ్లయిన తర్వాత ఫిట్ నెస్ పై చాలామంది ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే.. శ్యామల తన ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెడుతోంది. వీక్ డేస్ లో ఖచ్చితంగా ఉదయం పూట తను ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెడుతుంది.
తను జిమ్ కు వెళ్లి.. రోజూ కనీసం రెండు గంటల పాటు వర్కవుట్ చేస్తుంది. తను ఏం వర్కవుట్స్ చేస్తుంది. ఏ వర్కవుట్స్ వల్ల ఏం లాభం.. అనే విషయాలన్నింటినీ శ్యామల ఈ వీడియోలో వెల్లడించింది.
ఇంకెందుకు ఆలస్యం.. యాంకర్ శ్యామల ఫిట్ నెస్ వర్కవుట్ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.