NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Dengue Fever: డెంగ్యూ జ్వరానికి ఈ సింపుల్ చిట్కాలు చాలు..!!

Dengue Fever: వర్షాకాలం అనేక వ్యాధులకు నిలయం.. ఇది వస్తూ వస్తూనే అనేక రోగాలను మూటగట్టుకొని వస్తుంది.. ఈ సీజన్ లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు.. వర్షాకాలం లో ఎక్కువ మంది డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు.. డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి.. ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుంది. డెంగ్యూ జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.. అధిక జ్వరం, తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, అలసట, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, వికారం, వాంతులు డెంగ్యూ లక్షణాలు.. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్ లెట్స్ పడిపోయి కొన్నిసార్లు ప్రాణంతకం కావచ్చు.. డెంగ్యూ జ్వరానికి ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. ఇవి తయారు చేసుకుని ఉపయోగిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి..!!

Ayurvedic medicine to cures Dengue Fever:
Ayurvedic medicine to cures Dengue Fever

Dengue Fever: డెంగ్యూ జ్వరానికి ఆయుర్వేద మందు తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు :
నేలవేము చూర్ణం 100 గ్రాములు, తిప్పతీగ చూర్ణం, 50 గ్రాములు, శీతాంసురసం 10 గ్రాములు.

ఈ అన్ని వస్తువులను సేకరించి శుభ్రపరచుకుని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రెండు గ్లాసుల నీటిలో ఈ చూర్ణాన్ని ఒక స్పూన్ వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు అయ్యేవరకు మరిగించాలి. మరిగాక ఈ కషాయాన్ని వడపోసుకొని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తాగాలి. ఈ కషాయం కొంచెం చేదుగా ఉంటుంది కావాలి అనుకుంటే కొద్దిగా తేనెను కలుపుకోండి. లేదంటే నేరుగా తాగవచ్చు. ఈ కషాయాన్ని తాగుతున్న మొదటిరోజు నుంచి మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ కషాయాన్ని వరుసగా పది రోజులు వాడుకోవాలి. ఈ మందు కషాయం తయారు చేసుకుని వాడితే డెంగ్యూ జ్వరం, వైరల్ ఫీవర్, అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి..

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju