NewsOrbit
న్యూస్ హెల్త్

Mustard Oil : ఆవనూనె తో అందం ఆరోగ్యం ఎలాగో తెలుసుకోండి!!

Mustard Oil :ఆవనూనె తో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.ఆవనూనె జీర్ణ శక్తి ని పెంచుతుంది. కొందరికి  ఎంత తిన్నా మళ్లీ ఆకలి వేస్తుంటుంది. అలాంటి వారు వంట ల్లో ఆవనూనె వినియోగిస్తే ఆకలి తగ్గుతుంది. శరీరం లో ఉండే అధిక కొవ్వును తగ్గిస్తుంది. ఇందులో బరువును తగ్గించే  విటమిన్లు పుష్కలంగా ఉండడం వలన  బరువు తగ్గేందుకు ఆవనూనె బాగా  ఉపయోగపడుతుంది. ఆస్తమాకు ఇప్పటివరకు  వరకూ శాశ్వత పరిష్కారం అనేది లేదు. ఐతే ఆవనూనె తో కొంత ఉపశమనం కలుగుతుంది. వేడి ఆవనూనె లో  కర్పూరం వేసి దానితో మస్సాజ్  చేసుకుంటే ఉపశమనం గా ఉంటుంది.

Benefits of mustard oil
Benefits of mustard oil
  • ఆవనూనెతో తో అప్పుడప్పుడూ శరీరం అంతా  మసాజ్ చేసుకుంటే  కండరాలు  బలంగాతయారవడం తో పాటు రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది.
  • ఒక టీ స్పూన్ ఆవనూనె ను తాగితే అది మెడిసిన్  లాపనిచేసి  జలుబు, దగ్గు వంటి సమస్యల ను తగ్గిస్తుంది.
  • చలికాలం పగిలిన పెదవులకు  రాత్రిపడుకునే ముందు  ఆవనూనె రాసుకుంటే తెల్లారేసరికి  పెదాలు చాల  మృదువుగామారతాయి.
  • జలుబు తో  ముక్కు దిబ్బడ వేస్తే రెండు చుక్కలు ఆవ నూనె వేసుకుంటే ,వెంటనే  ఉపశమనం పొందవచ్చు.
  • పసుపు లో ఆవనూనె కలిపి రాసుకుంటే, చర్మం నిగారింపు గా ఉంటుంది.  పొడి బారిన చర్మం తిరిగి  కాంతివంతం గా మారుతుంది.
  • దంత సంబంధ సమస్యలకు కూడా ఆవనూనె తగ్గిస్తుంది. పసుపు, ఉప్పు లో ఆవ నూనెను కలిపి ఆ మిశ్రమాన్ని దంతాల పై మస్సాజ్  చేస్తే, పన్ను నొప్పి వంటి సమస్యలు తలెత్తవు.
  • ఒంట్లో ఉండే కొవ్వును  ఆవనూనె బాగా  బ్యాలెన్స్ చేయగలదు.  ఆవనూనెను వంట లో వినియోగిస్తే గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం 70శాతం వరకు తగ్గుతుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N