NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ట్రెండ్ సెట్ చేస్తున్న అభిజిత్..!!

హీరోగా కంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత అభిజిత్ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. నాలుగో సీజన్ ఓటింగ్ లో ఊహించని విధంగా ఇంటి సభ్యులందరి కంటే ఎక్కువ ఓట్లు కొల్లగోడుతున్నట్లు లెక్కలు బయటపడుతున్నాయి. చాలామంది బయట ఉన్న ప్రముఖులు అదేవిధంగా బిగ్ బాస్ గెలిచిన టైటిల్ విన్నర్ లు ఎక్కువ శాతం నాలుగో సీజన్ విన్నర్.. అభిజిత్ అవ్వటం గ్యారెంటీ అని కామెంట్లు చేస్తున్నారు.

Bigg Boss Telugu 4 Vote – Online Poll Results Week 2nd Day 1 – Abijeet  Duddala Lead withఫిజికల్ టాస్క్ లు ఆడకపోయినా కానీ తన మైండ్ గేమ్ తో అభిజిత్ వన్ సైడ్ వార్ లాగా లాగిం చేస్తున్నాడు అంటూ చాలా మంది అతను ఆడుతున్న ఆట తీరును మెచ్చుకుంటున్నారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిజిత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని విధంగా పెరిగిపోయింది. చాలాసార్లు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నాగాని.. రికార్డు స్థాయి ఓటింగ్ లతో సేవ్ అవుతూ వస్తున్నాడు.

 

ఇంటి సభ్యులు అందరిలో అభిజిత్ కే భారీ స్థాయిలో ఓట్లు పడుతున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ సాధించిన ఫీట్‌ను అందుకున్నారు. #WeAdmireAbhijeet అనే హ్యాష్‌ట్యాగ్‌తో రెండు లక్షలకు పైగా ట్వీట్స్ చేసి జాతీయ స్థాయిలో అభిజిత్ పేరును మారుమ్రోగిస్తున్నారు, ఆయన మద్దతుదారులు. ఇప్పటికికూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. ఏది ఏమైనా సీజన్ ఫోర్ లో ఏ కంటెస్టెంట్ కి లేనివిధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు అభిజిత్.

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !