NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: సోహైల్ లో మార్పు రావాల్సిందే..??

బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి ఫెయిర్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ గా సోహెల్ కి మంచి పేరుంది. స్టార్టింగ్ లో అతిగా ఆవేశపడే సోహెల్ నాగార్జున కొద్దిగా జాగ్రత్తలు చెప్పిన తర్వాత తనని తాను చాలా మార్చుకున్నాడు. కానీ టాస్క్ ఇచ్చిన సమయంలో గాని ప్రత్యర్థులను ఎన్ని విమర్శలు చేసిన తర్వాత వారితోనే మాట్లాడే విధానం గాని సోహెల్ విషయంలో ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు.

BiggBossTelugu 4 Contestant ismart Syed Sohel Wiki, Biography, Age & Images  | Bigg Boss Telugu 4 | Telugu Bigg Bossఅతను ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో వెళ్లాలి, బిగ్ బాస్ హౌస్ కి అన్ని విధాల అర్హత ఉంది సోహెల్ కి…ఎలాంటి గేమ్ ప్లాన్ లేకుండా బరాబర్, ఏ విషయమైనా మొహం మీద చెబుతూ జెన్యూన్ గేమ్ ఆడుతున్నారని బయట జనాలు భావిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే స్నేహం పేరిట తాజాగా సోహెల్ అసలు గేమ్ మీద దృష్టి పెట్టడం లేదని… అతనిలో మార్పు రాకపోతే అతను ఎవరైతే ఫ్రెండ్స్ అనుకుంటున్నారో వాళ్లే ముంచేయడం గ్యారెంటీ అని బయట జనాలు తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సోహెల్, అఖిల్, మెహబూబ్ ల మధ్య చోటు చేసుకున్న సంఘటనలు గురించి కామెంట్ చేస్తున్నారు. సోహెల్ త్యాగం చేసిన అఖిల్, మెహబూబ్ లలో ఎవరు తగ్గకపోవడంతో ఆడియన్స్ సోహెల్ పై మండి పడుతున్నారు. ఈ పరిణామంతో ఈ వారం కెప్టెన్ లేకుండానే హౌస్ మొత్తం నడిచే పరిస్థితి తెచ్చుకున్నారు. మొత్తానికి సోహెల్ చేసిన త్యాగం వృధా అయ్యేలా చేశారు. దీంతో సోహెల్ ఇంకా ఫ్రెండ్షిప్ అని కాకుండా ఆట పై దృష్టి పెడితే బాగుంటుందని బయట సపోర్టర్స్ కోరుతున్నారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju