NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యే తేదీ వివరాలు..!!

Big Boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న షో బిగ్ బాస్. విజయవంతంగా నాలుగు సీజన్లలో కంప్లీట్ కావడంతో ఐదో సీజన్ కోసం ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. మహమ్మారి కరోనా కారణంగా సినిమా థియేటర్ లోకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి బయట ప్రపంచం లో నెలకొని ఉండటం తో.. చాలా వరకు ఎంటర్టైన్మెంట్ టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా అందుకుంటున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో ఉండే రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

Bigg Boss Telugu Season 5 to begin in July?

మేటర్ లోకి వెళ్తే షో నిర్వాహకులు ఇప్పటికే ఇంటి సభ్యుల ను సెలెక్ట్ చేసినట్టు దాదాపు 16 మంది.. హౌస్ లోకి ఎంట్రీ చరిత్రలో సోషల్ మీడియా సెలబ్రిటీలు అదే రీతిలో పాత హీరోయిన్లు… టాప్ యాంకర్లను సెలెక్ట్ చేసినట్టు… 100 రోజులపాటు ఈ షో.. నడిచే రీతిలో షో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కరుణ నిబంధనలు పార్టీ నుంచి సీజన్ ఫైవ్..లో సరికొత్త గేమ్ లతో.. ఇంటి సభ్యులను ఆడిస్తూ ప్రేక్షకులను అలరించే రీతిలో రెడీ అవుతున్నారట.

 

ముఖ్యంగా షో కి సంబంధించి ఎటువంటి లీకులు లేకుండా.. అన్ని జాగ్రత్తలు షో నిర్వాహకులు తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 5వ తారీఖు నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఆగస్టు 2వ వారం లేదా మూడో వారంలో.. షో కి సంబంధించి ప్రోమో.. రిలీజ్ చేసే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju