NewsOrbit
న్యూస్

‘అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు’

 

హైదరాబాదు: అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని రాజీనామా చేయాలనీ, బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తదితర డిమాండ్‌లతో   బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ట్యాంక్ బండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ధర్నాకు దిగారు.

ఈ ధర్నా శిబిరాన్ని సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితర నేతలు సందర్శించారు. పోలీసులు ధర్నా శిబిరం వద్దకు చేరుకుని దత్తాత్రేయతో సహా బిజెపి నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా తమను పోలీసులు అరెస్టు చేయడం మంచిపద్దతి కాదని అన్నారు. బుధవారం కూడా రాష్ట్ర వ్యాపితంగా నిరసనలు చేపడతామని ఈ సందర్భంగా దత్తాత్రేయ తెలిపారు.

మరో పక్క బిజెపి నేతలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Leave a Comment