NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Kushi Kushiga :  స్టాండప్ కామెడీలోకి బొమ్మ అదిరింది సద్దాం ఎంట్రీ? స్టాండప్ కామెడీ అర్థాన్నే మర్చేశాడుగా?

Kushi Kushiga :  స్టాండప్ కామెడీలోకి బొమ్మ అదిరింది సద్దాం ఎంట్రీ? స్టాండప్ కామెడీ అర్థాన్నే మర్చేశాడుగా?

Kushi Kushiga : బొమ్మ అదిరింది సద్దాం తెలుసు కదా. పరిచయం అక్కర్లేని పేరు. గల్లీ బాయ్స్ పేరుతో బొమ్మ అదిరింది టీమ్ లో సద్దాం చేసే కామెడీ మామూలుగా ఉండదు. జబర్దస్త్ లో ఒక హైపర్ ఆది, ఇమ్మాన్యుయేల్, సుడిగాలి సుధీర్ ఎలాగో.. బొమ్మ అదిరింది షోకు సద్దాం అలాగ అన్నమాట. సద్దాం కామెడీ కోసమే బొమ్మ అదిరింది షోను చూసేవాళ్లు కోకొల్లలు.

Bomma Adirindi  saddam in kushi kushiga standup comedy show
Bomma Adirindi  saddam in kushi kushiga standup comedy show

బొమ్మ అదిరింది షో సూపర్ సక్సెస్ అయిందంటే దానికి కారణం సద్దామే. ఆయన స్కిట్ వల్లనే షోకు చాలా పేరు వచ్చింది. అయితే.. సద్దాం తాజాగా స్టాండప్ కామెడీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ స్కిట్లు మాత్రమే చేయడం కాదు.. స్టాండప్ కామెడీ కూడా చేసి జనాలను నవ్వించవచ్చని నిరూపించాడు సద్దాం.

నాగబాబు kushi kushiga standup comedy show లో సద్దాం ఎంట్రీ

నాగబాబు ఇటీవలే ఖుషీ ఖుషీగా Kushi Kushiga  అనే స్టాండప్ కామెడీ షోను తన యూట్యూబ్ అకౌంట్ లో స్టార్ట్ చేశారు. ఇప్పటికే 6 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. తాజాగా ఏడో ఎపిసోడ్ ను కూడా విడుదల చేశారు. నిజానికి.. తెలుగులో స్టాండప్ కామెడీని ఇప్పటి వరకు ఎవ్వరూ పరిచయం చేయలేదు. కొన్ని చానెళ్లు స్టాండప్ కామెడీ షోలను నిర్వహించినా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో స్టాండప్ కామెడీ జోలికి ఏ చానెల్ వెళ్లడం లేదు.

కానీ.. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం డేర్ చేసి తన యూట్యూబ్ చానెల్ లో ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోను స్టార్ట్ చేశారు.

ఆ షో సూపర్ సక్సెస్ అయింది. వేల సంఖ్యలో ఈ షోకు ఆడిషన్స్ రాగా.. వాటిని వడబోసి కొందరిని తీసుకొని వాళ్లతో స్టాండప్ కామెడీ చేయిస్తున్నారు. ఈ స్టాండప్ కామెడీ షోలో బొమ్మ అదిరింది సద్దాం కూడా పార్టిసిపేట్ చేసి స్టాండప్ కామెడీ చేసి సూపర్ గా నవ్వించాడు. దానికి సంబంధించిన ఎపిసోడ్ ను తాజాగా నాగబాబు తన యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశారు. మీరు కూడా ఈ వీడియో చూసి కాసేపు నవ్వుకోండి.

author avatar
Varun G

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N