NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Brahmamudi: సంతోషంలో కళ్యాణ్ సప్రైజ్ ఇచ్చినా అనామిక.. తృటిలో తప్పించుకున్న స్వప్న..

Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights

Brahmamudi: నిన్నటి ఎపిసోడ్ లో ఇందిరా దేవి సుభాష్ తో, కావ్య తో ఎవరు మాట్లాడకుండా నీ పెళ్ళమే శాసించింది అని చెప్తుంది. సుభాష్ అది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందరూకావ్య తో మాట్లాడాలని సుభాష్ చెప్తాడు.అక్కడ్నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది. స్వప్న రుద్రాణి రాహుల్ డాక్టర్ కోసం హాస్పటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. స్వప్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.

Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights
Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights

ఈరోజు 188 వ ఎపిసోడ్ లో,కావ్య రాజులకు సన్మానం చేస్తారు మహిళా సంఘం వాళ్లు, రాజకీయ ఇష్టం లేకపోయినా అందరి ముందు సన్మానం చేయించుకుంటాడు. రాజకోపంగా కావ్య వైపు చూస్తూ ఉంటాడు కావ్య కావాలనే నవ్వుతూ ఫోటోలకు ఫోజులిస్తుంది రాజ్ చేయి పట్టుకొని, అందరూ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. ఇందిరా దేవి సీతారామయ్య నీకేమన్నా కావాలంటే అడుగమ్మా అని, బహుమానంగా నీకేం కావాలి అని ఇంట్లో అందరూ అడుగుతారు కావ్యని, అపర్ణ రాజ్ తో పాటు దుగ్గిరాల ఇంటికి మంచి పేరు తెచ్చిన కావ్యకి ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను అంటాడుసీతారామయ్య.నాకు ఏమీ వద్దు తాతయ్య నన్ను ఇంట్లో అందరూ వెలివేసినట్టు చూస్తున్నారు నాతో అందరూ మాట్లాడితే చాలు నన్ను ఇంట్లో ఒక మనిషిగా గుర్తిస్తే చాలు అని అంటుంది కావ్య. ఆ మాటకి సుభాష్ నిన్ననే చెప్పాను కదా మా అందరికీ మాట్లాడమని ఇవాళ అదే అడుగుతున్నావు వేరేదేదైనా అడుగు అని అంటాడు. నాకు ఇంకేమీ వద్దు మావయ్య అని అంటుంది. మీరు అందర్నీ నెత్తినెక్కించుకున్న నేను మాత్రం ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను అని అక్కడి నుంచి అపర్ణ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది.

Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights
Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights

కళ్యాణ్ కి అనామిక ఫోన్..

కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేస్తుంది కానీ కళ్యాణ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో చాలాసార్లు ఫోన్ చేస్తుంది అనామిక ఫీల్ అవుతుందేమోనని లిఫ్ట్ చేస్తాడు ఏంటి అబ్బాయి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది అనామిక అదేం లేదండి చెప్పండి అని అంటాడు కళ్యాణ్, ఏంటి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు నాకు అని అంటుంది అనామిక అదేం లేదు అనామిక గారు మీకు పెళ్లి అయింది అన్నారు కదా అందుకని అని అంటాడు కళ్యాణ్. మీరు పెళ్లి కాని అమ్మాయిలతోనే మాట్లాడతారా అని అంటుంది అబ్బే అదేం లేదండి మీకు నాకు కవితలు అంటే ఇష్టం కాబట్టి నేను మీతో మాట్లాడతాను అని అంటుంది మరేంటి ఉత్సాహంగా లేదు గొంతు అని అంటుంది అనామిక అదేం లేదు చెప్పండి అని అంటాడు కళ్యాణ్. నాకు పెళ్లయిందని మీరు ఫీల్ అయ్యారా అయ్యో అదేం లేదండి. సరే విషయం చెప్పేస్తాను నాకు పెళ్లి కాలేదు అలాగే మిమ్మల్ని రెస్టారెంట్లో కలిసింది కూడా నేను కాదు నా ఫ్రెండ్. అంటే నన్ను మోసం చేశారా నామిక గారు అంటాడు కళ్యాణ్ లేదు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా కలిశాను మీరే నన్ను గుర్తు పట్టలేదు అని అంటుంది అనామిక. మిమ్మల్ని ఆరోజు లిఫ్ట్ ఇచ్చింది నేనే అని అంటుంది అయ్యో కంగారులో లిఫ్ట్ ఇచ్చిన మీ ముఖం కూడా చూడలేదండి అని అంటాడు సరే ఏం పర్లేదు నేను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశారా అంటుంది లేదు ఇంకా ఓపెన్ చేయలేదు అంటాడు ముందు వెళ్లి ఓపెన్ చేయండి అని ఫోన్ కట్ చేస్తుంది అనామిక.

Brahmamudi 187 ఎపిసోడ్: వరలక్ష్మి వ్రతం చేసే బాధ్యత అపర్ణ నుండి లాగేసి కావ్య కి ఇచ్చిన ఇందిరా దేవి..

Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights

స్వప్నం చెక్ చేసిన డాక్టర్..

చాలాసేపు హాస్పిటల్లో కూర్చున్న తర్వాత ఎంతసేపటికి డాక్టర్ రాకపోవడంతో అత్తయ్య గారు నాకు హాస్పిటల్ వాతావరణం నచ్చదు కాదా? మనం వచ్చి చాలాసేపు అయింది అలాగే మీరు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా ఇప్పటికి వెళ్ళిపోదాం రేపొద్దున వద్దాము అని అంటుంది స్వప్న. రేపు నా ఫ్రెండ్ వస్తుంది కదా తన దగ్గర చెక్ చేయించుకుంటాను అంటుంది స్వప్న సరే పదా అని రుద్రాణి బయలుదేరేటప్పటికీ అప్పుడే నడిచి వచ్చి డాక్టర్ గారు వచ్చారు రండి అని అంటుంది. ఇక తప్పేలా లేదు అనుకున్న స్వప్న లోపలికి వెళుతుంది స్వప్న డాక్టర్ ని చూడగానే ఎక్కలేని ఆనందంతో, సంబరపడుతూ ఉంటుంది ఎందుకంటే గతంలో స్వప్నని చెక్ చేసింది కూడా ఇదే డాక్టర్ కాబట్టి హాయ్ డాక్టర్ నేను గుర్తున్నానా ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతే మా ఇంటికి వచ్చి నాకు చెక్ చేసి నా బిడ్డకు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు కదా గుర్తుపట్టారా అంటుంది. ఈ లోపు రుద్రాణి, స్వప్నకి మళ్లీ వాంతులు అవుతున్నాయి ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని అంటుంది సరే మీరు బయట వెయిట్ చేయండి నేను చెక్ చేస్తాను. ప్లీజ్ డాక్టర్ ఈ ఒక్కసారికి నన్ను కాపాడండి అని లోపలికి వెళ్ళగానే స్వప్న డాక్టర్ ను పట్టుకొని బతిమిలాడుతూ ఉంటుంది. నీకు నిజం చెప్పమని ఆరోజే చెప్పాను కదా స్వప్న నువ్వు ఇంత బడికి నిజం చెప్పలేదా ఇంకా నాటకాన్ని కంటిన్యూ చేస్తున్నావా లేక ప్రకారం నీకు మూడో నెల నిండిపోయి నాలుగు రావాలి అంటే నీ కడుపు పెరగాలి ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పినా రేపైనా నిజం తెలిసిపోతుంది అంటుంది డాక్టర్. అలా ఏం జరగదు డాక్టర్ నేను చూసుకుంటాను. నేను టైం చూసుకొని అందరికీ నిజం చెప్తాను ఇప్పుడు మాత్రం నన్ను కాపాడండి డాక్టర్ ప్లీజ్ అని స్వప్న డాక్టర్ని బతిమిలాడుతూనే ఉంటుంది డాక్టర్ చివరికి సరే అని అంటుంది. ఇప్పుడు మా వాళ్ళని పిలుస్తాను పాజిటివ్ గా మాట్లాడండి డాక్టర్ అని చెప్పి రుద్రాణిని రాహుల్ ని లోపలికి రమ్మంటుంది స్వప్న. డాక్టర్ గారు ఇప్పుడేం పర్లేదు కదా అంటుంది రుద్రాణి. ఏం పర్లేదు అమ్మ మీ కోడలికి ఏం కాలేదు తన బిడ్డ కూడా ఏ ప్రాబ్లం లేదు కాకపోతే మీరు తనతో మనసు విప్పి మాట్లాడండి అప్పుడు అంతా సర్దుకుంటుంది అని అంటుంది దీంతో సరేనండి అని చెప్పి రుద్రాణి స్వప్న రాహులు అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు.

Nuvvu nenu Prema: నిజం కనిపెట్టిన చిలకమ్మా.. అందరి ముందు దొరికిపోయిన పద్మావతి విక్కీ..

Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights
Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights

గిఫ్ట్ కోసం కళ్యాణ్ ఆరాటం..

కళ్యాణం అనామిక ఫోన్ పెట్టే గాని గిఫ్ట్ కోసం వెతుకుతూ ఉంటాడు అది అక్కడ కనిపించదు ఇంట్లో ఉన్న అందరిని గిఫ్ట్ బాక్స్ చూసారా అని అడుగుతాడు కానీ ఎవరు చూడలేదని చెప్తారు.ఇక కళ్యాణ స్వప్న దగ్గరికి వెళ్లి వదిన నాకు గిఫ్ట్ వచ్చింది చూశారా అని అంటాడు ఇందాకే మీ నాన్నకి ఇచ్చాను అని చెప్తుంది నాన్న నా గిఫ్ట్ ఎక్కడా అని అడుగుతాడు ఏమోరా నాకు తెలియదు అని ఆయన తికమక సమాధానం చెప్తాడు చివరికి ఒక హాల్ లో పేపర్ కింద ఉంటుంది గిఫ్ట్ అది చూసి కళ్యాణి ఆనందపడతాడు స్వప్న వచ్చి కళ్యాణ్ ముఖంలో సంతోషం చూసి నేను ఓపెన్ చేస్తాను ఏముందో అని అంటుంది. ఓపెన్ చేసి చూసేటప్పటికి అందులో ఒక పుస్తకం ఉంటుంది నా పాటకి పల్లవి లేదు అనే పేరుతో కళ్యాణ్ దుగ్గిరాల అని కింద రాసి ఉంటుంది అది చూసి కాఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కవి గారు మీ పేరు మీద పుస్తకం వచ్చిందండి అని అంటుంది అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు నా పేరు మీద పుస్తకము అంటూ ఆశ్చర్యపోతాడు కళ్యాణ్ ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ అవునా అంటూ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. ఇక అనామిక కోసం కవిత రాయడం ఒక్కొక్క పేజీ రాసి చించి పారేయడం ఆ పేపర్లన్నీ అచ్చు వేయించింది అనామిక. ఇదంతా కళ్యాణ్ గుర్తుచేసుకొని ఆనంద పడుతూ ఉంటాడు ఇంతకీ ఈ పుస్తకం ఎవరియో చూయించారని అడుగుతుంది అపర్ణ ఇంకెవరు కవి గారి అభిమాని అని చెప్తుంది కావ్య మొత్తానికి అందరూ కళ్యాణ్ కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు.

Krishna Mukunda Murari: కృష్ణకి వాళ్ళ ప్రేమ విషయం చెప్తానని మురారికి వార్నింగ్ ఇచ్చిన ముకుంద.. సూపర్ స్కెచ్..

Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights
Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights
కళ్యాణ్ కి హెల్ప్ చేసిన కావ్య..

ఇక కళ్యాణ్ ఆ పుస్తకంలో తన రాసినవి చూస్ కవితలు చూసుకొని సంతోష పడుతూ ఉంటాడు. ఇక అనామికాని కలుసుకోవాలి అనుకుంటాడు. అనామిక అప్పటికే ఫోన్లో నేను ఫ్రేమ్ అడ్రస్ కూడా రాశాను మీరు అది పట్టుకొని నన్ను కలుసుకోవచ్చు అని చెప్పిన మాట గుర్తుకు వస్తుంది కళ్యాణ్ కి. సరే అని ఆ గిఫ్ట్ బాక్స్ మీద ఉన్న, అడ్రస్ ని చూస్తాడు అది తెలుగులో అర్థం కాకుండా రాసి ఉంటుంది. ఎంత చదివినా కూడా కళ్యాణ్ కి ఒక ముక్క కూడా అర్థం కాదు రాజ సహాయం అడుగుతాడు రాజు తీసుకొని కూడా నాకు ఏమి అర్థం కావట్లేదు ఈ అడ్రస్ ని ఢీకొట్ చేసి చెప్పాలి ఎలా చెప్తారు ఎవరు చెప్తారు అని అందరూ, ఆ గిఫ్ట్ బాక్స్ మీద ఉన్న అడ్రస్ ని ఇంట్లో అందరూ చదువుతారు కానీ ఎవరికీ దాని డీకోడ్ చేయడం చేతకాదు కానీ కావ్య మాత్రం చాలాసేపు ఆలోచించి మొత్తానికి అడ్రస్ ని డీకోట్ చేసి కళ్యాణ్ కి చెప్తుంది దీంతో ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కావే తెలివితేటలని ఇందిరా దేవి మెచ్చుకుంటుంది. నీ కోడలు చాలా తెలివైన సుభాష్ అని అంటుంది. ఇంట్లో మాత్రం కొంతమంది తన తెలివితేటలని గుర్తించరు అని అంటుంది ఇందిరాదేవి. దీంతో అపర్ణ ముఖం తిప్పుకుంటుంది. ఇక కళ్యాణం అడ్రస్ పట్టుకొని అనామికాని కలవడానికి రెడీ అవ్వడానికి వెళ్తాడు.

Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights
Brahmamudi Serial 31 august 2023 today 188 episode highlights

రేపటి ఎపిసోడ్ లో,కావ్య దగ్గరికి అపర్ణ వచ్చి ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చింది ఇంట్లో ఉన్న వాళ్ళు నీకు ఒక మనిషిలా గుర్తిస్తున్నారు. నా ఇంట్లో నువ్వు ఇలా తిరుగుతుంటే నేను సహించలేకపోతున్నాను అని అంటుంది కావ్యతో, దీనికి కావే కూడా ధీటుగా బదిలిస్తుంది మీ అబ్బాయే మీ మనసు మారుస్తారేమో చూడండి అత్తయ్య అని అంటుంది. కావ్యకి రాజు వార్నింగ్ ఇస్తాడు వ్రతం చేయి ఫలితం నేనిస్తాన్ నీకు అని అంటాడు ఏం చేస్తారు అంటుంది కావ్య.వెయిట్ చెయ్ వెయిట్ అండ్ సీ అని అంటాడు రాజ్.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!