NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ ఎన్నికలలో పొత్తుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బండి సంజయ్..!!

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ఆధ్వర్యంలో వచ్చిన మొదటి ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి గెలవడంతో ఆయన పేరు మారుమ్రోగుతోంది. బీజేపీ హైకమాండ్ పెద్దలు బండి సంజయ్ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో కూడా బిజెపి భారీ స్థాయిలో గెలుస్తుంది అంటూ బండి సంజయ్ గతంలోనే కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పొత్తుల గురించి తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

Take steps to protect media personnel from Covid: Bandi Sanjay Kumarగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని, మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు అంటూ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ యే మా ప్రధాన ప్రత్యర్థి అంటూ ధ్వజమెత్తారు. బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బిజెపి ఎలక్షన్ కమిటీ భేటీలో అభ్యర్థుల ఖరారు ఉంటుందని స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీ అధికార పార్టీ టిఆర్ఎస్ కలిసి దేశ విద్రోహక శక్తులకు సహాయం చేస్తున్నారని భాగ్యనగరం పరువు తీస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

 

అదేవిధంగా నగరంలో వరదల కారణంగా పేదలు సామాన్యులు అష్ట కష్టాలు పడితే ముఖ్యమంత్రి కెసిఆర్ కనీసం స్పందించలేదని సీరియస్ అయ్యారు. కచ్చితంగా గ్రేటర్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని ఎంఐఎం పార్టీ దక్కించు కోకుండా అడ్డుకుంటామని కాషాయ జెండా ఎగరేస్తాం అంటూ బండి సంజయ్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా వంద స్థానాలకు పైగానే బిజెపి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీకి గ్రౌండ్ లెవెల్ నుండి క్యాడర్ ఉందని అధికార పార్టీ టిఆర్ఎస్ కి మాకు ఉన్న క్యాడర్ వారికి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుంది అని స్పష్టం చేశారు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!