NewsOrbit
టెక్నాలజీ న్యూస్

CAG : సీఏజీ నోటిఫికేషన్.. భారీగా ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండిలా..

CAG  : న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. comptroller and auditor general of India కార్యాలయం జనరల్ సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ సి , నాన్ గెజిటెడ్ , మినిస్టీరియల్ విభాగంలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,811 పోస్టులను భర్తీ చేస్తుంది.. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

CAG : comptroller and auditor general of India notification released
CAG comptroller and auditor general of India notification released

CAG  : మొత్తం ఖాళీలు : 10,811

విభాగాల వారీగా ఖాళీలు :

1. ఆడిటర్ : 6409 ( తెలంగాణ – 220, ఆంధ్రప్రదేశ్ – 144 )

2. అకౌంటెంట్ : 4402 ( తెలంగాణ – 132, ఆంధ్రప్రదేశ్ – 120 )

అర్హతలు : ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉతీర్ణత సాధించాలి ఉండాలి. సంబంధిత లోకల్ లాంగ్వేజ్ లో ప్రొఫెషియన్సీ స్కిల్స్ ఉండాలి.
వయసు  : 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 19/2/2021
దరఖాస్తులు పంపవలసిన చిరునామా : Shri v s venkatanathan, asstt.C & AG (N), O/o the The of C & AG India 9 , DDU Marg , New Delhi – 110124

author avatar
bharani jella

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !