NewsOrbit
న్యూస్

జగన్ అప్పలరాజుని మంత్రిని చేస్తే చంద్రబాబుకి హ్యెపీగా ఉందేంటి?

పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి… ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికీ ఎంత ఆనందం ఉంటుందో.. దాదాపు అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారట చంద్రబాబు! అలా అని లోకేష్ ఏదో ఉద్దరించాడనుకునేరు… అలాంటి కలలు కాసేపు పక్కనపెడితే… విషయంలోకి ఎంటరవుదాం. నేడు బాబు గర్వంగా, హ్యాపీగా ఫీలవడానికి గల కారణం… సీదరి అప్పలరాజు! అవును… ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి… తాజా మంత్రిని చూస్తే ముచ్చటేస్తుందంట!

ఒకానొకసారి అసెంబ్లీ సెషన్స్ లో వైకాపా పలాస ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు తనకూ చంద్రబాబుకూ ఉన్న సంబంధం గురించి ఒకమాట చెప్పారు! తనకు బ్యాక్ గ్రౌండ్ అంటూ ఏమీ లేదని.. కష్టపడి చదువుతుకున్నానని.. తాను డాక్టర్ వృత్తిలో ఉన్నానని.. తాను పదవతరగతిలో ఉండగా స్టేట్ ర్య్యాంక్ వచ్చిన సందర్భంగా నాడు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నుంచి మెరిట్ సర్టిఫికేట్ తో పాటు గోల్డ్ మెడల్ కూడా అందుకున్నానని తెలిపిన సంగతి తెలిసిందే! విధి ఆడిన వింతనాటకంలో… చంద్రబాబు కలలో కూడా ఊహించని విధంగా… నాటి మెరిట్ స్టూడేంటే నిన్న ఎమ్మెల్యే అయ్యి నేడు మంత్రి అయ్యి కూర్చున్నారు!

ఈ విషయాన్ని ఆనందంగా, గర్వంగా భావించాలా లేక లోకేష్ విషయంలో ఇలా జరగకపోవడానికి, చినబాబు అసమర్ధుడిగా మిగిలిపోయాడని వినిపిస్తోన్న కామెంట్లకు బాదపడాలా అనేది సందిగ్దంలో ఉన్నారట చంద్రబాబు! చినబాబు సంగతి కాసేపు పక్కనపెడితే… తాను గోల్డ్ మెడల్ ఇచ్చి ప్రోత్సహించిన ఒక విధార్థి నేడు మంత్రిగా మారడం బాబుకు నిజంగా హ్యాపీ అనే చెప్పాలి!!

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju