NewsOrbit
న్యూస్

శ్రావణి హత్య కేసు: ఆ రోజు ఆ ఫోన్ రాకపోయి ఉంటే శ్రావణి బతికి ఉండేది… ??

మౌనరాగం, మనసు మమత సీరియల్స్ ఫేమ్ శ్రావణి ఆత్మహత్య వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ప్రధానంగా ఈ కేసులో ముగ్గురైన దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డిలను పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో దేవరాజ్ రెడ్డిని పోలీసులు మొదటగా అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

 

devaraj reddy phone call to sravani crucial in suicide case
devaraj reddy phone call to sravani crucial in suicide case

 

ఈ కేసు విషయంలో ప్రధానంగా సాయి కృష్ణ రెడ్డి, శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నది దేవరాజ్ మీదే. తన వేధింపులు తట్టుకోలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. శ్రావణికి దేవరాజ్ టిక్ టాక్ ద్వారా పరిచయమైన సంగతి తెల్సిందే. దేవరాజ్ ను పెళ్లి చేసుకుందామని శ్రావణి భావించినట్లుగా తెలుస్తోంది. అయితే దేవరాజ్ ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసాడని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆడియో సంభాషణ కీలకంగా మారింది.

 

devaraj reddy phone call to sravani crucial in suicide case
devaraj reddy phone call to sravani crucial in suicide case

 

ఆ ఫోన్ సంభాషణలో తనతో మర్యాదగా వచ్చి ఒక గంట గడపాలని దేవరాజ్ శ్రావణిని బెదిరించినట్లుగా ఉంది. ఒకవేళ తన వద్దకు రాకపోతే మాత్రం కచ్చితంగా తర్వాత జరిగే పరిమాణాలకు తనను అడగవద్దని దేవరాజ్ ఆ ఫోన్ కాల్ లో తెలిపింది. మొత్తంగా శ్రావణి ఫోన్ సంభాషణలో ప్రాధేయపడుతున్నట్లుగానే మాట్లాడింది. ఫోన్ సంభాషణ చివరికి నీతో మాట్లాడను దేవా అంటూ శ్రావణి ఫోన్ సంభాషణ ముగించింది. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ ఆమె ఆత్మహత్యలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాగే ఆత్మహత్య చేసుకున్న రోజు కొద్ది నిమిషాల ముందు దేవరాజ్ కు ఫోన్, మెసేజ్ కూడా చేసినట్లు శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానన్న మాట ఇవ్వకపోవడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N