NewsOrbit
న్యూస్

Angry: మీకు బాగా కోపం వస్తుందా? అయితే ఇదే మంచి మార్గం !!

Angry: కోపం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ దాన్ని అదుపు చేసుకోవడం లోనే తేడాలు  ఉంటాయి.కొందరు కోపాన్ని బాగా అదుపు చేయగలుగుతారు.. ఇంకొందరు అసలు కంట్రోల్ చేయలేరు. కానీ  కోపాన్ని కంట్రోల్ చేయడం  అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం.కోపం వచ్చినప్పుడు చెలరేగిపోయి  ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే వచ్చే సమస్యలు  మాటలతో చెప్పడం కష్టమే. అందుకే కోపాన్ని అదుపులో  ఉంచుకోవడం చాలా అవసరం.

అయితే  కోపాన్ని అదుపు చేసే మంచి మార్గాలు కూడా ఉన్నాయి  అంటున్నారు నిపుణులు. కోపం రాకుండా శరీరాన్ని సిద్ధం చేయవచ్చు అంటున్నారు. ఇలా చేయటానికి మంచి పద్దతి ఏదైనా ఉంది అంటే అది  ధ్యానం అని సందేహం లేకుండా చెప్పవచ్చు.  కోపాన్ని అదుపు చేయడానికి ధ్యానం  బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఒక అరగంట వాకింగ్ చేసి, ఒక నలభై నిమిషాల పాటు యోగా చేసి.. మరో పదిహేను నిమిషాలపాటు  ధ్యానం చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది.  ఉదయం ఎంత ఆహ్లాదంగా ఉంటే రోజంతా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అదే విధంగా తీసుకునే ఆహారం మీద కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం.    మసాలా, ఉప్పు, కారం తగ్గించు కోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఉద్రేకాలను ప్రేరేపించే గుణం వీటికి ఉంది . సాత్విక ఆహారం తినడం వలన ఇలాంటి  సమస్యలు  రావు అని   నిపుణులు తెలియచేస్తున్నారు.

వీలైనంత వరకు రోజూ ఆహారంలో ఫ్రూట్‌ సలాడ్స్‌,టొమాటో రసం, కీరా ముక్కలు, పుచ్చకాయ, పల్చటి మజ్జిగ తీసుకోవడం, మాంసాహారం తగ్గించడం  చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ధూమపానం, మద్యం కూడా  ఉద్రేకాలను పెంచుతాయి.  కాబట్టి వాటికి దూరంగా ఉంటే ఉండటం ఉత్తమం.  అదే విధంగా సరిపడినంత మంచి నిద్ర ఉండటం వలన ఒత్తిడి తగ్గి కోపాన్ని  అదుపులో ఉంచుకోవడం తేలికవుతుంది.  ఇవన్నీ పాటించండి. మీలో ఎంత మార్పు వస్తుందో చూడండి.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N