NewsOrbit
న్యూస్ హెల్త్

రోజులో ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యంగా ఉంటామో తెలుసా ??

రోజులో ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యంగా ఉంటామో తెలుసా ??

పొద్దు పొద్దున్నే లేచి జిమ్ కి వెళ్ళి వ్యాయామం చేసేవారు లేదా వాకింగ్ చేసేవారికి…  బాగా చలిగాలులు వీస్తున్న,వర్షము  పడుతూ ఉన్న చాల ఆనందం కలుగుతుంది… మల్లి వెళ్లి దుప్పటి ముసుగు పెట్టేస్తారు. లేదా అంతకు ముందు రోజు కొంచెం పని ఎక్కువ చేసిన దాని ప్రభావం వెంటనే వ్యాయామం మీద పడుతుంది.

రోజులో ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యంగా ఉంటామో తెలుసా ??

వ్యాయామం చేయడం కుదరకపోతే ఓ కుంటి సాకు చెప్పి తప్పించుకుంటారు. కానీ, అలా చేయడం మంచిది కాదు.. వ్యాయమం చేయడం కుదరకపోతే నడవడం అయినా చేయాలి. నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజులో దాదాపు 5000 అడుగులు వేయాలి. కానీ, మన మన జీవన విధానం రెండువేల అడుగులు దాటడం కష్టం గా ఉంది. కాబట్టి రోజూ 5వేల అడుగులకు మించి నడవడానికి ప్రయత్నం చేయాలి.

అది  కూడా నెమ్మదిగా  కాకుండా వీలైనంత వేగంగా నడవాలి. ఈ అడుగుల సంఖ్యని క్రమం గా పెంచుకుంటూ పోవాలి. రోజూకి 10నుండి 15 వేల అడుగులు వేయడం చాలా మంచిది. కేవలం ఖాళీ ప్రాంతాల్లోనే  కాదు, ఆఫీస్ పరిసరాల్లో అడుగులు వేయొచ్చు. అయితే.. ఈ అడుగుల సంఖ్య తెలుసుకునేందుకు  మాత్రం ఫిట్‌నెస్ ట్రాకర్స్‌పై ఆధారపడాల్సిందే. ఇది కష్టమనుకుంటే మాత్రం.. స్మార్ట్‌ఫోన్స్‌లోనే యాప్స్‌ని ఇన్స్టాల్  చేసుకోవచ్చు.

దీనివల్ల నడుస్తున్నంత సేపు మొబైల్ పట్టుకుంటే మనం ఎంతదూరం నడిచామన్నది తెలిసిపోతుంది. ట్రాకింగ్ వాచ్ లు అయితే చేతికి పెట్టేసుకుంటే అడుగుల లెక్క తేలికగా తెలిసిపోతుంది. వర్కింగ్ డేస్ లో 5వేల అడుగులు మించి నడిచి..సెలవు రోజుల్లో ఎక్కువదూరం నడవాలి. ఖచ్చితంగా 10వేల అడుగులు వేయాలి. పనులతో ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటున్నారా?

బయటికి వెళ్లాలనుకుప్పుడు కార్లు, బైక్స్, ఉపయోగించే బదులు.. నడక మొదలు పెట్టండి .. సరుకులు, కూరగాయలు, తీసుకురావడానికి నడచి వెళ్లడం వలన రెండు పనులు అవుతాయి. అదేవిధంగా, బంధువులు, స్నేహితులు, దగ్గర్లో ఉంటే వారింటికి నడిచి వెళ్ళండి.
ఇలా చిన్న, చిన్న  మార్పులు చేసుకోవడం వలన కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. నిజానికి మనకి కావాల్సింది సమయం కాదు.. బద్దకం వీడి శరీరానికి పని చెప్పడం

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!