NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Himalayan Salt: హిమాలయన్ సాల్ట్ గురించి విన్నారా..!! ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా..!!

Himalayan Salt: హిమాలయన్ సాల్ట్ ఈ ఉప్పు గురించి ఎక్కువ మందికి తెలియక పోవచ్చు.. హిమాలయన్ అనగానే ఇది హిమాలయ కంపెనీ తయారు చేసిన ఉప్పు అని అనుకుంటారేమో.. కానేకాదు.. ఇది హిమాలయాల లోని గులాబీ రంగు రాతి స్పటిక లతో ఈ ఉప్పును తయారు చేస్తారు.. అందుకే దీన్ని పింక్ సాల్ట్ అని కూడా అంటారు.. సాధారణంగా అందరూ సముద్రపు ఉప్పు ను వాడుతుంటారు.. అయితే సముద్రపు ఉప్పు లో అయోడిన్ ను కలుపుతారు.. హిమాలయన్ ఉప్పు లో మాత్రం సహజసిద్ధంగానే అయోడిన్ ఉంటుంది..!! పింక్ సాల్ట్ ను వాడవచ్చా..!? ఈ ఇప్పుడు వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..!? ఆరోగ్యానికి లాభమా..!? నష్టమా..!?

Excellent health benefits of Himalayan Salt: Usage
Excellent health benefits of Himalayan Salt Usage

Himalayan Salt: హిమాలయన్ సాల్ట్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

 

హిమాలయన్ ఉప్పు ను ఎప్పటి నుంచో వంటకాలలో వినియోగిస్తున్నారు. ఇది వరకు సముద్రతీరాలు లేని ప్రాంతాలలో ఉప్పు లభించడం చాలా కష్టం గా ఉండేది. అప్పుడు హిమాలయాల్లో రాళ్లకు అంటుకొని ఉండే స్పటికాలను తెచ్చుకొని ఉప్పు గా వినియోగించుకునేవారు.. అవి కూడా సాధారణ ఉప్పు లా కరుగుతాయని తెలుసుకుని ఉప్పు గా వినియోగించడం ప్రారంభించారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఈ ఉప్పు లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. దీంతో ఈ ఉప్పుకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. పింక్ సాల్ట్ లో మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి.. సాధారణ ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వలన అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

Excellent health benefits of Himalayan Salt: Usage
Excellent health benefits of Himalayan Salt Usage

సాధారణ ఉప్పు బదులు హిమాలయన్ సాల్ట్ ను ఉపయోగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈ ఉప్పు మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, సల్ఫేట్, బోరాన్, సుమారు 80 కి పైగా మినరల్స్ ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేసి కరిగిస్తాయి. దీనిని ప్రతి రోజు తీసుకోవడం వలన శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సమంగా ఉంటుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యం గా ఉండడం వలన విషపదార్థాలు బయటకు నెడతయి. దీనివలన ఎక్కువ కెలొరీలు ఖర్చయ్యి సులువుగా బరువు తగ్గుతారు. సాధారణ ఉప్పు తో పోలిస్తే ఇందులో తక్కువ మోతాదులో సోడియం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కి గర్భధారణ, లాక్టేషన్ డైట్, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. అయితే ఈ ఉప్పును ఎక్కువగా ఉపయోగించకూడదు. ఉప్పు అధికంగా ఉపయోగించడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గుర్తుంచుకోవాలి. సాధారణ ఉప్పు తో పోలిస్తే హిమాలయన్ సాల్ట్ ధర కొంచెం ఎక్కువే అయితే ఈ ఉప్పు తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికమే..

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju