NewsOrbit
Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Fast Tag : వాహన దారులకు గుడ్ న్యూస్ తెలిపిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా..

Fast Tag : ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది.. ఇప్పటికీ ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు ఉన్నాయి.. వాహనదారులందరు ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్ పొందవచ్చు..

Fast Tag : NHAI new statement
Fast Tag : NHAI new statement

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా – NHAI ఫాస్ట్ ట్యాగ్ ఉచితంగా అందిస్తుంది. దేశంలోని 770 జాతీయ రాష్ట్ర రహదారిలో ఉన్న టోల్ ప్లాజా లలో మార్చి 1 వరకు ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్ పొందవచ్చు. ప్రస్తుతం టోల్ ప్లాజా దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ల ద్వారా  రోజు 60 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి. రోజువారీ కలెక్షన్ 95 కోట్లకు చేరుకుందని NHAI ప్రకటించింది. టోల్ ప్లాజా దగ్గర ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాహనదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వెళ్లవచ్చని NHAI తెలిపింది.

Fast Tag : NHAI new statement
Fast Tag : NHAI new statement

 

ఫాస్ట్ ట్యాగ్ లేనివారు టోల్ ప్లాజా వద్ద డబల్ అమౌంటు ను చెల్లించాల్సిందే. ఫాస్ట్ ట్యాగ్ ను ఎక్కడైనా తీసుకోవచ్చు నేషనల్ హైవే టోల్ ప్లాజా లో పాటు బ్యాంకులు, ఆర్టీవోలు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్పోర్ట్ హబ్స్, వాలెట్ సర్వీసులు అందించే సంస్థల నుంచి కూడా పొందవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ లో ఉన్న బ్యాలెన్స్ ను My FASTag app ద్వారా తెలుసుకోవచ్చు. అందులో ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ స్టేటస్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో సూచిస్తుంది. తగినంత బ్యాలెన్స్ ఉంటే గ్రీన్ కలర్, తక్కువ బ్యాలెన్స్ ఉంటే ఆరెంజ్ కలర్, నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N