NewsOrbit
న్యూస్ హెల్త్

మీ అరచేతులో మీ భవిష్యత్తు.. ఎలా అంటే?

కొందరు చేతులను చూసి వారి గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును తెలుతుంటారు. ఇలాంటి విషయాను ఇంచుమించు అందరూ నమ్మేస్తుంటారు. దీన్నే జాతకాలు చెప్పడం అని కూడా అంటారు. అసలు వారు చెప్పేది ఎంతవరకు నిజం అనేది పక్కనుంచితే చేతులను, ముఖాలను చూసి వారి భవిష్యత్తును ఎలా చెప్తారబ్బా అని కొందరు తలలు గోక్కుంటారు. కూటి కోసం కోటి తిప్పలంటారు. ఈ జాతకాలు చెప్పడం కూడా అందులో ఒక భాగమనే చెప్పుకోవచ్చు. చేతులు చూసి జాతకాలు చెప్పడం పక్కనుంచితే ఆ చేతిలోని కలరే మీ ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుపుతాయట. కాని ఇందులో విషయాలను చూసి ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు.

ఇది కేవలం మీ అవగాహన కోసమే. మరి అవేంటో తెలుసుకోండి. అయితే శరీరంలోని అవయవాలు మన శరీర పరిస్థిని గూర్చి చెబుతాయట. వాటినే హెచ్చరికలుగా కూడా భావించవచ్చు. కొందరు వారి శరీరంలో వచ్చిన మార్పులను బట్టి అప్పుడే అర్థం చేసుకుంటారు కూడా. అలాగే రంగులు మారే అరచేతులను బట్టి కూడా వారు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారనే విషయాన్ని కొందరు హస్తముద్రిక పండితులు గుర్తుపడతారట. మరి అదెలాగో తెలుసుకుందాం పదండి. అరచేతులు ఎర్రగా మరితే వారికి గుండె సంబంధింత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయట.

అలాగే అలా ఎర్రగా మరితే మెదడులోని రక్తస్రావానికి కూడా సంకేతమని చెబుతున్నారు. అలాగే కరోనరీ ధమనుల సమస్య, హై బీపీ, మూత్రపిండాల సమస్య, ఆస్థమా వంటి వ్యాధులకు సంకేతాలని చెబుతున్నారు. వీటితో పాటుగా పనిలో ఒత్తిడి, సరిగా నిద్రలేకపోవడం, మధ్యం సేవించడం మూలంగా కూడా అరచేతులు ఇలా మారతాయట. కాని ఇలా మారడం వల్ల పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే గులాబీ రంగులోకి అరచేతులు మారిన వారు అదృష్టవంతులని తెలుపుతున్నారు. ఇలాంటి వారు మానసికంగానూ, శారీరకంగానూ చాలా ఆరోగ్యంగా ఉంటారని వెళ్లడిస్తున్నారు.

అలాగే తెల్ల రంగులోకి అరచేతులు మారిన వారు రక్త హీనతతో బాధపడతారని అంటున్నారు. అలాగే వీరిలో బీపీ చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే నీలం రంగులోకి మారిన వారు ఇతరులపై ఎక్కువగా ఆదారపడతారని హస్త సాముద్రిక పండితులు భావిస్తున్నారు. అజీర్తి, గుండె, ఉదర వ్యాధులతో వీరు బాధపడతారని చెబుతున్నారు. అలాగే ఎవరివైతే అరచేతులు పసుపు రంగులో ఉంటాయో వారు కష్టజీవులట. వీరు ఎక్కువగా పిత్తాశయ, ప్యాంకియాట్రిక్ వ్యాధులతో బాధపడతారట. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

 

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N