NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Marula Matangi: మరుల మాతంగి మొక్కను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..!?

Marula Matangi: మన నిత్యం చుట్టూ ప్రక్కల ఎన్నో మొక్కలను చూస్తూనే ఉంటాం.. అయితే కొన్ని మొక్కలు హానికరమైన వాటిలో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అటువంటి మొక్కే మరుల మాతంగి మొక్క.. ఈ మరుల మాతంగి మొక్క ను మరుగు మందు చెట్టు అని కూడా పిలుస్తారు.. ఈ మొక్క చేసే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

health benefits of Marula Matangi:
health benefits of Marula Matangi

Marula Matangi: ఈ మొక్క చేసే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

మరుల మాతంగి మొక్క ను పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్యం లో ఉపయోగిస్తున్నారు.
మరుల మాతంగి మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క కు క్యాన్సర్, క్షయ, మలేరియా, తలనొప్పి కీళ్ల నొప్పులతో పోరాడే లక్షణాలను కలిగి ఉంది. మరుల మాతంగి వేరు కషాయాన్ని నిద్రలేమికి చికిత్స గా వాడుతారు. ఈ చెట్టు కాయలను తినకూడదు. ఈ చెట్టు గింజల నుంచి తీసిన నూనె ను నొప్పులకు వాడతారు. ఈ వేరు నుండి తీసిన రసాన్ని థైరాయిడ్ గ్రంథి వాపు ను తగ్గిస్తుంది. ఈ చెట్టు వేరు కషాయం తాగితే అధిక జ్వరం తగ్గుతుంది.

health benefits of Marula Matangi:
health benefits of Marula Matangi

మరుల మాతంగి చెట్టు విషపూరితం. అందువలన వీటిని పశువులు కూడా తినవు. ఈ చెట్టు ఆకులు, విత్తనాలు లో కూడా విషమయం. అయితే వేర్లు మాత్రం మేలు చేస్తాయి.ఈ చెట్టు విత్తనాలు లో ఎక్కువ శాతం విషం ఉంటుంది. వీటిలో గ్లైకోసైడ్, కార్బాక్స్ ఉంటాయి. వీటిని తింటే ప్రాణాపాయం. అందువలన ఈ చెట్టు నీ ఎవ్వరూ వారి చుట్టూ పక్కల పెరిగిన వెంటనే పికేస్తారు. ఈ మొక్కకు సంబంధించిన ఏమైనా రెమెడీస్ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయడం మంచిది.

కొన్ని ప్రాంతాలలో ఈ చెట్టు విత్తనాలు ను వశీకరణ కి ఉపయోగిస్తారు. ఈ చెట్టు కాయలు పెనవేసుకొని ఉంటాయి. అంతే ప్రేమగా ఉండాలని చెట్టు కాయలు గింజలతో వశీకరణ చేస్తారు. దీనినే మరుగు మందు అని కూడా అంటారు. ఈ మరుగు మందు ఇవ్వటం వలన ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju