NewsOrbit
న్యూస్ హెల్త్

Nerium Oleander: నెరియం ఒలియాండర్ గా పిలువబడే గన్నేరు చెట్టుతో గుండె జబ్బులు, ఉబ్బసం, డయాబెటిస్ మెల్లిటస్, గజ్జి, క్యాన్సర్, మూర్ఛ మరియు గాయం నయం చేయడంలో యాంటీ బాక్టీరియల్/యాంటీమైక్రోబయల్ చికిత్స

Health Benefits of Nerium Oleander,

Nerium Oleander: గన్నేరు చెట్టు ను దూలగుండా అని పిలుస్తారు. ఇది విషపూరితమైనది. దీనినే నెరియం ఒలియాండర్ అని కూడా పిలుస్తారు. మ‌నం పెర‌ట్లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే పూల మొక్క‌లలో గ‌న్నేరు చెట్టు ఒక‌టి. గ‌న్నేరు చెట్లు ఒకే జాతికి చెందినవి అయినప్పటికీ ఇందులో గులాబీ, తెలుపు, ప‌సుపు వంటి రంగుల్లో మ‌న‌కు లభిస్తుంటాయి. ఈ చెట్ల పూల‌తో శివున్ని ఎక్కువ‌గా పూజిస్తూ ఉంటారు. ఈ చెట్టు అనేక ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఈ చెట్టులో ప్ర‌తి భాగం మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఔష‌ధ గుణాల‌ను క‌లిగిన‌ప్ప‌టికీ ఈ చెట్టు ఎంతో విష‌పూరిమైన‌ది. బాహ్య శ‌రీరానికి వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి మాత్ర‌మే ఈ చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈరోజు ఎర్ర గన్నేరు చెట్టు, బిళ్ళ గన్నేరు చెట్టు ప్రయోజనాలు గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం..

Health Benefits of Nerium Oleander,
Health Benefits of Nerium Oleander

ఎర్ర గన్నేరు చెట్టు ఉపయోగాలు..

ఎర్ర గన్నేరు చెట్టులో ప్ర‌తి భాగం ఎంతో విష‌పూరిత‌మైన‌ది. ఈ చెట్టు కాయ‌ల‌ను కానీ, ఆకుల‌ను కానీ తింటే అది మ‌నిషి ప్రాణానికే ప్ర‌మాదంగా మారుతుంది. జంతువుల‌కు కూడా ఈ చెట్టు విష‌పూరిత‌మైన‌దే. చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి ఈ చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎర్ర గ‌న్నేరు ఆకుల‌ను నీటిలో మ‌రిగించి ఆ నీటిని మోకాళ్ల నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు త‌గ్గుతాయి. తెలియ‌క ఈ చెట్టు ఆకుల‌ను, కాయ‌ల‌ను ఎవ‌రైనా తింటే.. ఒక చెంచా ఆవు పాల‌లో ఒక చెంచా ప‌సుపు, ఒక చెంచా ప‌టిక బెల్లాన్ని క‌లిపి తాగించాలి. ఇలా చేయ‌డం వల్ల ఈ మిశ్ర‌మం విషానికి విరుగుడుగా ప‌ని చేసి ప్రాణాంత‌కం కాకుండా ఉంటుంది. లేదంటే ఆవు పేడ‌ను ఒక గ్లాసు నీటిలో వేసి క‌లిపి తగించ‌వ‌చ్చు.

బొల్లి మ‌చ్చ‌లు ఉన్న వారు ఎర్ర గ‌న్నేరు చెట్టు లేత ఆకుల‌ను తీసుకుని నీటితో క‌లిపి మెత్త‌గా నూరి బొల్లి మ‌చ్చ‌ల‌పై ప్ర‌తి రోజూ రాయ‌డం వ‌ల్ల బొల్లి మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. గ‌న్నేరు ఆకుల‌ను నీటిలో మ‌రిగించి ఆ నీటిని ఇంట్లో చ‌ల్ల‌డం వల్ల ఇంట్లోకి క్రిములు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే క్రిములు కూడా న‌శిస్తాయి.

గ‌న్నేరు చెట్టు వేరును గంధంతో క‌లిని నూరి ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై రాయ‌డం వ‌ల్ల కుష్టు, తామ‌ర‌, గ‌జ్జి, పుండ్లు, సోరియాసిస్ వంటివి త్వ‌ర‌గా త‌గ్గుతాయి. గ‌న్నేరు చెట్టు పూల‌ను నీటితో క‌లిపి మెత్త‌గా చేసి ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై రాయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు త‌గ్గి చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. గ‌న్నేరు ఆకుల క‌షాయాన్ని క‌ళ్ల‌లో ప‌డ‌కుండా త‌ల‌కు రాయ‌డం వ‌ల్ల త‌ల‌లో ఉండే పుండ్లు త‌గ్గ‌డ‌మే కాకుండా చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఈ చెట్టు విష‌పూరిత‌మైన‌ది క‌నుక దీనిని పెద్ద‌లు లేదా ఆయుర్వేద నిపుణుల స‌మ‌క్షంలో మాత్ర‌మే ఉప‌యోగించాలి.

బిళ్ళ గన్నేరు చెట్టు ఉపయోగాలు..

డయాబెటిస్: బిళ్ళ గన్నేరు మొక్క సేకరించి మంచి నీటిలో శుభ్రంగా కడగాలి. తరువాత ఆ వేర్లను ఎండబెట్టి పొడి చేసుకుని ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. అరటేబుల్ స్కూల్ బిళ్ళగన్నేరు పొడికి టేబుల్ స్కూల్ తేనెను కలిపి ప్రతి రోజూ పరగడుపున, రాత్రి అన్నం తినే ముందు తినాలి. ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఒక నెల రోజుల పాటు ఇలా చేస్తే ఎటువంటి షుగర్ వ్యాధి అయినా సరే కచ్చితంగా తగ్గుతుంది.

క్యాన్సర్: బిళ్ళ గన్నేరు పొడితో డికాషన్ తయారు చేసుకొని తాగడం వలన క్యాన్సర్ తగ్గుతుంది. లేదంటే బిల్లగన్నేరు ఆకుల రసం తీసి ప్రతిరోజు తాగినా కూడా క్యాన్సర్ నుండి బయట పడవచ్చు

బిపి: బిల్లగన్నేరు ఆకుల నుంచి తీసిన రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టొచ్చు.

నెలసరి సమస్యలు: సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఐదు బిల్లగన్నేరు ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగిన ఈ నీటిని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

 

 

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju