NewsOrbit
న్యూస్

బాబు ప్రేమ నిజమైతే ఏపీ మంత్రి సేఫ్!

వరుసగా ఏపీలో జరుగుతున్న టీడీపీ నేతల అరెస్టుల విషయంలో మరో ఆప్షన్ లేకో ఏమో కానీ.. బీసీ కార్డునే వాడుతున్నారు చంద్రబాబు, మిగిలిన టీడీపీ నేతలు! జగన్ సర్కార్ చేస్తున్న అరెస్టులను అవినీతి, అక్రమాలను అణగదొక్కే చర్యల్లో భాగంగా ఆ అరెస్టులను చూడకుండా.. బీసీలను అణగదొక్కే చర్యలుగా ప్రతిభింబించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిజంగా బాబుకు బీసీలపై అంత ప్రేమ ఉంటే… కొల్లు రవీంద్ర అరెస్టు విషయంలో… హత్య చేయబడింది కూడా బీసీనే అన్న సంగతి అలా ఉంచితే.. తాను కూడా బీసీనే అంటూ ఫైరయ్యారు ఏపీ మంత్రి అనీల్ కుమార్ యదవ్!

గతంలో తనను గొర్రెలు కాసుకునేవాడు అని లోకేష్ చౌదరి, రాజేంద్రప్రసాద్ చౌదరీలు అవమానపరిచారని.. బీసీలపై టీడీపీ నేతలకు ఉన్న ప్రేమ, గౌరవం అలాంటిదని అనీల్ కుమార్ చెబుతున్నారు. హత్యానేరలంలో అరెస్టయిన మాజీ మంత్రి విషయంలో బీసీలపై ప్రేమ గుర్తుకు వచ్చిందే కానీ.. ఆ హత్య కాబడిన వ్యక్తి ఒక బీసీ అని, ఈ పనివల్ల ఆ బీసీ కులానికి చెందిన వ్యక్తి కుటుంబం కూడా రోడ్డునపడిందన్న విషయం టీడీపీ నేతలు, చంద్రబాబు ఎందుకు గ్రహించడం లేదని.. కనీసం ఆ హత్యాను కూడా ఖండించలేదని, ఆ బీసీ కుటుంబానికి సానుభూతిని కూడా ప్రకటించలేదని విరుచుకుపడుతున్నారు!

వైకాపాకు చెందిన బీసీని ఇష్టమొచ్చినట్టు ఏదైనా అనొచ్చనే అహంకారం టీడీపీ నేతల్లో ఉందంటున్న అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీలో ఉన్న బీసీలకు ఒక న్యాయం, టీడీపీ అవినీతి అక్రమాలకు పాల్పడిన బీసీలకు ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో… తాను కూడ బీసీనే అని అనీల్ కూడా బీసీ కార్డు తీయడంతో… బాబుకు బీసీలపైన ఉన్నది నిజమైన ప్రేమ అయితే.. అనీల్ ని కూడా ఇకపై విమర్శించకూడదు. అలా కానిపక్షంలో అవినీతి అక్రమాల్లో అరెస్టయిన బీసీలే బాబు దృష్టిలో బీసీలు అని ఒప్పుకున్నట్లవుతుంది! సో… బాబుకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే… ఇక అనీల్ పై టీడీపీ నుంచి విమర్శలు ఉండవన్న మాటలు వినిపిస్తున్నాయి!

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N