ట్రెండింగ్ న్యూస్

ఐఐటీ నోటిఫికేషన్.. వివరాలివే..

Share

 

గుజరాత్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు.  ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

Indian institute of technology non teaching posts notification

మొత్తం ఖాళీలు : 37

విభాగాల వారీగా ఖాళీలు

1. జూనియర్ లాబరేటరీ అసిస్టెంట్ -10 పోస్టులు

2. జూనియర్ అసిస్టెంట్ -10 పోస్టులు

3. జూనియర్ సూపర్డెంట్ -5 పోస్టులు

4. జూనియర్ హెల్పర్ -5 పోస్టులు

5.జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ -3 పోస్టులు

6.డిప్యూటీ లైబ్రేరియన్ – 2 పోస్టులు

7. లైబ్రేరియన్ -1 పోస్టు

8.ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -1 పోస్టు

 

అర్హతలు : పదో తరగతి , ఐఐటి , ఇంటర్మీడియట్, డిగ్రీ , ఇంజినీరింగ్ ,ఎంసీఏ , ఎంబీఏ, పీజీ, సంబంధిత ట్రేడ్ లో కనీస ఉత్తీర్ణత తో పాటు కనీస పని అనుభవం తప్పనిసరి.

 

వయసు : పోస్టును అనుసరించి 18 -45 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టును బట్టి వయసులో సడలింపు లో వ్యత్యాసం ఉంటుంది.

 

ఎంపిక విధానం : స్క్రీనింగ్, రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముందుగా అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను అకడమిక్ మెరిట్ ఆధారంగా స్క్రీనింగ్ చేస్తారు.  స్క్రీనింగ్ చేసిన అభ్యర్థులకు ముందుగా  రాత పరీక్ష నిర్వహిస్తారు.  రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది నియామకం చేస్తారు.

 

దరఖాస్తు విధానం :ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: 25/2/2021

 


Share

Related posts

Suma – Viswaksen: సుమ కత్తిలా ఉందన్న విశ్వక్సేన్..!! సుమ రిప్లై ఏమిటంటే..!?

bharani jella

జ్యోతిలక్ష్మీ, జయమాలిని తర్వాత మళ్ళీ పాయల్ రాజ్‌పుత్ అంటున్నారు ..?

GRK

వీఆర్ ఓ సాహసం ..టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు!

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar