NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ని కొనియాడిన ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి..!!

దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ లో 30 లక్షల మంది పేదలకు మహిళల పేరిట జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పరంగా కొన్ని రాజకీయ అరాచక శక్తులు అడ్డుకున్నారని త్వరలో వాటిని అధిగమించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేస్తామని ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపై వైఎస్ జగన్ చెప్పడం జరిగింది.

Penguin Random House rings in Sudha Murthy's 70th birthday with announcement of new book- Edexliveఇదిలా ఉండగా జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమం పట్ల దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళలు ఏపీ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే “వైయస్సార్ ఆసరా” పథకం కింద మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడే రీతిలో జగన్ సరి కొత్త పథకాలు అమలు లోకి తీసుకురావడం మాత్రమే కాక కుటుంబంలో చదువుకునే పిల్లల చదువు బాధ్యత మహిళలపై ఉండేవిధంగా అమ్మ ఒడి అంటూ ఆర్థికంగా వారికి అండగా ఉంటూ వస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక ముందడుగు వేసి దేశంలో మరే నాయకుడు చేయని విధంగా ఇంత పెద్ద స్థాయిలో మహిళల పేరిట ఇళ్ల పట్టాల కార్యక్రమం జగన్ చేయటంతో ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ చేపట్టిన కార్యక్రమం పై ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధా నారాయణమూర్తి మాట్లాడుతూ.. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణించడానికి దోహదపడుతున్నాయి అని కొనియాడారు. అంత మాత్రమే కాక తాజాగా మహిళల పేరుమీద ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమం దేశం మొత్తం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు సుధా మూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక మహిళగా జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని జగన్ కి శుభాకాంక్షలు అంటూ కొనియాడారు. ఇదే తరుణంలో కరణం మల్లేశ్వరి, పి టి ఉష కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన పేదల ఇళ్ల పట్టాలు కార్యక్రమం పై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని కొనియాడారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju