NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job notification : ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ..

Job notification : ఏపీ రాష్ట్రానికి చెందిన 6 జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహిస్తోంది.. కృష్ణా , తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, యానాం చెందిన అభ్యర్థులకు విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం హాకింపేట లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో నియామక ర్యాలీ నిర్వహిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Job notification : Army recruitment rally
Job notification Army recruitment rally

వివరాలు :

సోల్జర్ – ఫార్మా :

అర్హతలు : 10+2 , ఇంటర్మీడియట్ తో పాటు 55% మార్కులతో డి ఫార్మా, కనీసం 50% మార్కులతో బీ ఫార్మా ఉత్తీర్ణత. స్టేట్ ఫార్మాసీ కౌన్సిల్, ఫార్మాసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు : 19 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఫిజికల్ ఫిటనెస్ టెస్ట్, ఫిజికల్ మేజర్ మెంట్ టెస్ట్ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ధరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 28/2/2021

ర్యాలీ నిర్వహణ తేదీ : హాకింపేట లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో
ర్యాలీ నిర్వహించు ప్రదేశం : 05/ 3/2021 నుంచి 24/3/2021 వరకు.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju