NewsOrbit
న్యూస్ సినిమా

Kajal agarwal : షాకిచ్చిన కాజల్ అగర్వాల్..15 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు చేయని విధంగా..

Kajal agarwal : చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళికి ముందు ఎంత జోరు మీదుందో పెళ్ళి తర్వాత కూడా అంతే జోరు మీదుంది. వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ కమిటవుతూ పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేశ్, సాయి పల్లవి లాంటి వారికి గట్టి పోటీ ఇస్తోంది. అంతేకాదు తన తోటి హీరోయిన్స్ తమన్నా, నయనతార లాంటి వారికి పోటీగానే సినిమాలు కమిటవుతోంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లతో కాజల్ దూకుడుగా ఉంది. ఇటీవలే ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ఆచార్య సినిమాను కంప్లీట్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ సాగుతోంది. ఇక రెండవసారి మెగాస్టార్ తో నటించడం కూడా విశేషం.

kajal-agarwal-gave shock by giving update regarding uma
kajal agarwal gave shock by giving update regarding uma

ఇక ప్రస్తుతం అక్కినేని నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. కాగా సైలెంట్‌గా కాజల్ అగర్వాల్ కెరీర్ లో ఎప్పుడు చేయనంత జెట్ స్పీడ్‌లో ఓ బాలీవుడ్ సినిమాను కంప్లీట్ చేసింది. ఇంతకాలం ఈ సినిమా కి సంబంధించి ఒక్క వార్త కూడా బయటకి రానివ్వలేదు. కానీ తాజాగా ఈ సినిమాకి సంబంధించి సాలీడ్ అప్‌డేట్ ఇచ్చి కాజల్ షాకిచ్చింది.

Kajal agarwal : హిందీలో కాజల్ అగర్వాల్ ఉమ అనే సినిమాను పూర్తి చేసింది.

హిందీలో కాజల్ అగర్వాల్ ఉమ అనే సినిమాను పూర్తి చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. జెట్ స్పీడ్ లో ఉమ సినిమాను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలుపుతూ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్న నటీ నటులను పరిచయం చేస్తూ ఓ వీడియోను వదిలారు. ఈ చిన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక కాజల్ ఈ సినిమాను ఎప్పుడు కమిటయింది..ఎప్పుడు పూర్తి చేసింది అంటూ అభిమానులు షాక్ లో ఉన్నారు. కాగా ఉమ సినిమా అతి త్వరలో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాతో తథాగతా సింఘా దర్శకుడిగా బాలీవుడ్ కి పరిచయం అవుతుండగా, అవికేష్ ఘోష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju