NewsOrbit
న్యూస్ సినిమా

 Nagaiah : FLASH NEWS : వేదం నాగయ్య మృతి..!!

 Nagaiah : అప్పట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  క్రిష్ దర్శకత్వంలో నటించిన “వేదం” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాత్ర చేసిన నాగయ్య ఈరోజు మృతి చెందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అనేక పాత్రలు చేశారు. దాదాపు 30 సినిమాలు చేసిన నాగయ్య ..అనారోగ్యం కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా నరసరావుపేట కు చెందిన నాగయ్య .. అప్పట్లో ఊర్లో పనులు లేకపోవడంతో ..కొడుకుతో హైదరాబాదుకు రావటం జరిగింది.

actor vedam nagaiah no more.
actor vedam nagaiah no more.

ఆ సమయములో డైరెక్టర్ క్రిష్ దృష్టిలో పడటంతో..”వేదం” సినిమాలో ఛాన్స్ అందుకున్నారు. “వేదం” లో నాగయ్య చేసిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో అనేక సినిమాలలో అవకాశం రాబట్టుకుని, దాదాపు మూడు వేల నుండి పాతిక వేల వరకు పారితోషకం అందుకోవడం జరిగింది.ఆ మధ్య నాగయ్య భార్య చనిపోవడం జరిగింది. ఆ తర్వాత సినిమాల్లో అనేక అవకాశాలు రాకపోయినా నాగయ్య అనారోగ్యం పాలయ్యారు. దీంతో పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉండటంతో, ఆ టైంలో కేసీఆర్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆ తర్వాత మా అసోసియేషన్ నెలకు 2,500 రూపాయల పింఛన్ ఇస్తూ అండగా నిలిచింది. కాగా నాగయ్య ఈరోజు మృతి చెందటం జరిగింది. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri