NewsOrbit
న్యూస్ సినిమా

Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ చేయకముందు ఆ స్టోరీ ఎంతమంది విన్నారో తెలుసా…??

Arjun Reddy: విజయ్ దేవరకొండ నీ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చిన సినిమా “అర్జున్ రెడ్డి”. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రౌడీ విజయ్ దేవరకొండ యాక్షన్.. యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. డాక్టర్ గా మాత్రమేగాక మాస్ యాంగిల్.. ఓ క్లాస్ కుర్రాడు లో చూపించటం లో… ముఖ్యంగా ఈ తరానికి నచ్చే రీతిలో తెరకెక్కించడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

Arjun reddy movie first heros details
Arjun reddy movie first heros details

సమయంలో అర్జున్ రెడ్డి సినిమా హిట్ అవటంతో చూసిన చాలా మంది ఇండస్ట్రీలో టాప్ హీరోలు సందీప్ రెడ్డి తో సినిమా చేయడానికి.. ఇంట్రెస్ట్ చూపించటం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ గా షాహిద్ కపూర్ తో తీసి బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను మొట్ట మొదటి సినిమాతోనే అందుకున్నాడు.

 

ఇదిలా ఉంటే ఈ సినిమా మొట్టమొదటిసారి సందీప్ రెడ్డి వంగా… విజయ్ దేవరకొండ కి చెప్పకు ముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ మోస్ట్ హీరోలకు స్టోరీ వినిపించటం జరిగిందట. వాళ్లు మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అదేవిధంగా కుర్ర హీరో శర్వానంద్. మొదట ఇద్దరికీ చెప్పటంతో వాళ్ళకి నచ్చకపోవడంతో సినిమా.. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న విజయ్ దేవరకొండ కి చెప్పి.. ఒప్పించి అర్జున్ రెడ్డి తో.. బ్లాక్ బస్టర్ అందుకున్నడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయం బయటపడటంతో స్టైలిష్ స్టార్ అభిమానులు.. బ్లాక్ బస్టర్ బన్నీకి మిస్ అయ్యిందని.. ఫీల్ అవుతున్న రు. 

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri